newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

23-11-202023-11-2020 08:49:25 IST
2020-11-23T03:19:25.085Z23-11-2020 2020-11-23T03:19:21.839Z - - 16-01-2021

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సూర్య కుమార్ యాదవ్.. ఎంతో ట్యాలెంట్ ఉన్న క్రికెటర్. దేశవాళీ లోనూ, ఐపీఎల్ లోనూ అతడు నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. భారత జట్టులో అతడికి స్థానం దక్కాలని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కోరుకుంటూ ఉన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతడికి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టును ప్రకటించే ముందు కూడా సూర్య కుమార్ యాదవ్ కు టీ 20 జట్టులో తప్పకుండా స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జట్టును ప్రకటించగా.. అతడి పేరు మాత్రం అందులో లేదు. దీంతో అతడితో పాటూ.. అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. 

ఆసీస్ టూర్ కు జట్టును ప్రకటిస్తారని తెలియడంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో మాట్లాడుతూ టెన్షన్ తగ్గించుకునేందుకు ప్రయత్నించానని.. కానీ ఎంపిక విషయమే మదిలో మెదులుతోందన్నాడు. ఇంతలోనే ఆస్ట్రేలియా వెళ్లే టీమిండియాను ప్రకటించగా.. అందులో నా పేరు లేకపోవడంతో తన రూమ్ కు వెళ్లిపోయానన్నాడు సూర్య. నా పేరు ఎందుకు లేదని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా బాధను అర్థం చేసుకున్నది ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. సరైన సమయంలో జట్టులో అవకాశం వస్తుందని.. ఆత్మవిశ్వాసంతో ఆడుతూ పోతే అది ఇవాళ కావొచ్చు, లేక రేపు కావొచ్చు.. తప్పకుండా జట్టులో స్థానం లభిస్తుందని ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడన్నాడు. ఆ బాధనుండి తాను తేరుకోవడంతో.. నా మనసు తేలికైందని అన్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు భారతజట్టు వెళ్ళింది. భారీ బృందాన్ని బీసీసీఐ పంపింది. టీమిండియాను ఆస్ట్రేలియా సిరీస్ కు ప్రకటించిన సమయంలో రోహిత్ శర్మ పేరు లేకపోవడంపై కూడా భారీ చర్చ జరిగింది. 

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   2 minutes ago


ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   an hour ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   8 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle