newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

IPL Auction 2021 : స్మిత్ తో ఢిల్లీ నక్క తోక తొక్కింది

18-02-202118-02-2021 16:32:50 IST
Updated On 18-02-2021 16:49:00 ISTUpdated On 18-02-20212021-02-18T11:02:50.764Z18-02-2021 2021-02-18T11:02:48.497Z - 2021-02-18T11:19:00.344Z - 18-02-2021

IPL Auction 2021 :  స్మిత్ తో ఢిల్లీ నక్క తోక తొక్కింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం భార‌త క్రికెట్ మండ‌లి(బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో వేలాన్ని నిర్వహించింది. ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్ ను కొనడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు.

స్టీవ్‌ స్మిత్ ఎంత మంచి ఆటగాడో అందరికి తెలిసిన విషయమే కానీ ఐపీఎల్ లో స్మిత్ కు మంచి రికార్డ్స్ లేవు దీని వల్ల రాజస్తాన్ స్టీవ్‌ స్మిత్ ను వదులుకుంది. స్మిత్ ధర రూ. 2 కోట్ల ఉండగా ఢిల్లీ మరో రూ. 20 లక్షలు వేసి స్మిత్ ను కొనుగోలు చేసింది. రాజస్తాన్ స్మిత్ ను వదులుకుని పెద్ద తప్పు చేసింది అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

పిచ్ పైనే కుప్పకూలిపోయిన క్రికెటర్

యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్ ల రిటైర్మెంట్ ప్రకటనలు..!

యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్ ల రిటైర్మెంట్ ప్రకటనలు..!

   14 hours ago


ధోని రికార్డును అధిగమించిన కోహ్లీ..!

ధోని రికార్డును అధిగమించిన కోహ్లీ..!

   26-02-2021


INDvsENG ఇంగ్లాండ్ 81కి ఆలౌట్.. విజయానికి 49 పరుగుల దూరంలో భారత్

INDvsENG ఇంగ్లాండ్ 81కి ఆలౌట్.. విజయానికి 49 పరుగుల దూరంలో భారత్

   25-02-2021


INDvsENG: 145 పరుగులకు భారత్ ఆలౌట్.. రూట్ అద్భుతమైన స్పెల్

INDvsENG: 145 పరుగులకు భారత్ ఆలౌట్.. రూట్ అద్భుతమైన స్పెల్

   25-02-2021


పృథ్వీ షా డబుల్ సెంచరీ.. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ..!

పృథ్వీ షా డబుల్ సెంచరీ.. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ..!

   25-02-2021


మొన్నటి వరకూ మొతేరా.. ఇప్పుడేమో నరేంద్ర మోదీ స్టేడియం

మొన్నటి వరకూ మొతేరా.. ఇప్పుడేమో నరేంద్ర మోదీ స్టేడియం

   25-02-2021


INDvsENG: పింక్ బాల్ టెస్ట్.. జాగ్రత్తగా ఆడాల్సిందే..!

INDvsENG: పింక్ బాల్ టెస్ట్.. జాగ్రత్తగా ఆడాల్సిందే..!

   24-02-2021


టైగర్ వుడ్స్ కారు బోల్తా.. సర్జరీలు జరుగుతున్నాయి

టైగర్ వుడ్స్ కారు బోల్తా.. సర్జరీలు జరుగుతున్నాయి

   24-02-2021


ఈ ఏడాది ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ఛాన్స్..?

ఈ ఏడాది ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ఛాన్స్..?

   23-02-2021


పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్

పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్

   22-02-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle