newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

దుబాయ్ లో సాక్షి బర్త్ డే.. ఎవరెవరు హాజరయ్యారంటే

21-11-202021-11-2020 09:04:00 IST
2020-11-21T03:34:00.205Z21-11-2020 2020-11-21T03:33:57.778Z - - 29-11-2020

దుబాయ్ లో సాక్షి బర్త్ డే.. ఎవరెవరు హాజరయ్యారంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మహేంద్ర సింగ్ ధోనీ తన అర్ధాంగి సాక్షి పుట్టినరోజున దుబాయ్ లో పార్టీ ఇచ్చాడు. సాక్షి బర్త్ డే వేడుకల్లో భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా, ఆమె భర్త, పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ పాల్గొనడం విశేషం.  సాక్షి సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. తనకు పొడవాటి జుట్టు ఉన్నవాళ్లంటే ఇష్టం ఉండదని.. కెరీర్ బిగినింగ్ లో పొడవాటి జుట్టులో ఉన్న ధోనీని తాను చూసి ఉన్నట్టైతే అతన్ని ఇష్టపడేదాన్ని కాదని చెప్పారు. అసలు చూడకపోయేదాన్నని అన్నారు. ధోనీని బాధించగలిగే ఏకైక వ్యక్తిని తానేనని సాక్షి చెప్పారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనికి కోపం తెప్పించే పని చేసేది తానేనేని వెల్లడించారు. ధోనీకి అత్యంత సన్నిహితురాలిని తానేనని అందుకే ధోనీని తాను మాత్రమే కోపానికి గురి చేయగలనని చెప్పారు. తమ కూతురు జీవా తన తండ్రి మాటే వింటుందని చెప్పారు. తాను కానీ, తన అత్తకానీ జీవాను తినమని అడిగితే పట్టించుకోదని, ధోనీ ఒకసారి చెప్పినా వెంటనే తింటుందని అన్నారు. 

తాము క్రికెట్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోమని.. తన భర్త ప్రొఫెషనల్ అని, క్రికెట్ అనేది ఆయన ప్రొఫెషన్ అని, అందుకే తాను కలగజేసుకోనని అన్నారు. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శన కనిపించింది. వచ్చే సీజన్ లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పించి డూప్లెసిస్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle