newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

15-04-202115-04-2021 23:27:12 IST
Updated On 16-04-2021 09:38:28 ISTUpdated On 16-04-20212021-04-15T17:57:12.309Z15-04-2021 2021-04-15T17:57:04.685Z - 2021-04-16T04:08:28.380Z - 16-04-2021

IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021 : రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే తడబడిన టాప్ ఆర్డర్. రాజస్థాన్ బ్యాటింగ్ కు వచ్చిన   ఓపెనర్స్ బట్లర్ (2), మనన్ (9) ను మూడో ఓవర్ లో క్రిస్ వక్స్ వెంటవెంటనే ఔట్ చేసాడు. ఆ తరవాత సంజు (4)  రబడా బౌలింగ్ లో  స్లిప్ లో ఉన్న ధావన్ కి క్యాచ్  ఇచ్చాడు. మిల్లర్ (62) ఒంటరి పోరాటం చేశాడు.  మిల్లర్ కి తోడుగా రాహుల్ (19), మోరిస్ (36) నాటౌట్ గా నిలిచాడు   

ఢిల్లీ బౌలర్లు క్రిస్ వక్స్ 2 వికెట్స్, అవేశ్ ఖాన్ 3 వికెట్స్, రబడా 2 వికెట్స్ మంచి బౌలింగ్ వేశారు. ఢిల్లీ బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ  చేతులెతేసినట్లుగా ఉంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన రబడా వేసిన 19 ఓవర్ లో క్రిస్ మోరిస్ 2 సిక్స్ లు దంచాడు. అక్కడే రాజస్థాన్ విజయం ఖరారు అయినది. 

ఢిల్లీ బ్యాటింగ్ లో రిషబ్ పంత్ ఒకడే ఓ మాదిరిగా ఆడాడు. ఢిల్లీ టాప్ ఆర్డర్ విఫలం అయిన చివర్లో టామ్ కరన్, లలిత్ యాదవ్, వక్స్  స్కోర్ తో ఫైటింగ్ చేయదగ్గ స్కోరే  అని అందరూ అనుకున్నారు. అలాగే ఢిల్లీ బౌలర్లు కూడా ఫైటింగ్ చేసారు అని చెప్పుకోవచ్చు. 

వరుస వికెట్స్ పడుతున్న డేవిడ్ మిల్లర్ ఆడాడు. మిల్లర్ అవుట్ అవగానే రాజస్థాన్ ఓడిపోతుంది అని అనుకున్నారు. కానీ చివర్లో మోరిస్ తన అద్భుతమైన ప్రదర్శనతో మెరుపు బ్యాటింగ్ చేసి రాజస్థాన్ కి ఈ సీజన్ లో మొదటి గెలుపును అందించాడు అని చెప్పుకోవచ్చు. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle