newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పంత్ సెహ్వాగ్, గిల్ క్రిస్ట్ లా అటాకింగ్ బ్యాట్స్ మెన్: దినేష్ కార్తీక్

05-06-202105-06-2021 14:03:24 IST
2021-06-05T08:33:24.450Z05-06-2021 2021-06-05T08:33:21.488Z - - 27-07-2021

పంత్ సెహ్వాగ్, గిల్ క్రిస్ట్ లా అటాకింగ్ బ్యాట్స్ మెన్: దినేష్ కార్తీక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిషబ్ పంత్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో అతను ఫీచర్ లో ఒక గొప్ప ఆటగాడు అవుతాడు అని ఇప్పుడు అందరూ విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా తన తోటి ఆటగాడు దినేష్ కార్తీక్ పంత్ ను ఆకాశానికెత్తేసాడు. సెహ్వాగ్, గిల్ క్రిస్ట్ లా ప్రత్యర్థిని తన ఆటతో భయపెట్టి, ప్రభావం చూపగల ఆటగాడు. పంత్ రాను రాను తన ఆటను ఇంకా బాగా మెరుగు పరుచుకుంటాడు. 

దినేష్ కార్తీక్ తన కేరియర్ సాగిన తీరుకు తాను చాలా సంతృప్తిగా ఉన్నా అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. జట్టులో నాకు దొరికిన ప్రతి అవకాశాన్నీ నేను ఉపయోగించు కున్నానని, నా ఆటను ఎంతో ఆస్వాదించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ వల్ల కొత్త కుర్రాళ్లలో ప్రతిభ బయట పడుతుందని, వారికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకొచ్చాడు. 

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

   15 hours ago


టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

   20 hours ago


నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

   25-07-2021


టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

   24-07-2021


టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

   24-07-2021


4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

   24-07-2021


అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

   23-07-2021


నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

   23-07-2021


IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

   23-07-2021


చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

   23-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle