newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

పరువు కోసం చెన్నై.. పాయింట్ల పట్టికలో టాప్ కోసం బెంగళూరు

25-10-202025-10-2020 15:24:50 IST
2020-10-25T09:54:50.443Z25-10-2020 2020-10-25T09:54:44.585Z - - 29-11-2020

పరువు కోసం చెన్నై.. పాయింట్ల పట్టికలో టాప్ కోసం బెంగళూరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే మిగిలిన మ్యాచ్ లలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఆదివారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టులోకి ఉదానా స్థానంలో మోయిన్ అలీ వచ్చాడు. చెన్నై జట్టు లోకి శార్దుల్ ఠాకుర్, జోస్ హజెల్ వుడ్ స్థానాల్లో మిచెల్ సాంట్నర్, మోను కుమార్ లను తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ కు వెళ్ళవచ్చని బెంగళూరు జట్టు భావిస్తోంది. 10 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లు గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్ లలో నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చెన్నై భావిస్తోంది. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గుర్‌క్రీత్ సింగ్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, మొయిన్ అలీ, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, నదీమ్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎన్ జగదీషన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, సామ్ కరన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మోను కుమార్, మిచెల్ సాంట్నర్, ఇమ్రాన్ తాహిర్

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   15 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   17 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle