నేను ఏ కార్యక్రమానికి వెళ్ళడం జరదు : రాహుల్ ద్రావిడ్
11-05-202211-05-2022 16:21:28 IST
2022-05-11T10:51:28.651Z11-05-2022 2022-05-11T10:51:26.831Z - - 08-08-2022

హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువమోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో తాను పాల్గొంటున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను భారత క్రికెట్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించారు. "నేను మే 12-15 వరకు హిమాచల్ ప్రదేశ్లో జరిగే సమావేశానికి హాజరవుతానని మీడియాలోని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఆ నివేదిక తప్పు అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని ద్రవిడ్ తెలిపారు. అంతకుముందు "మే 12 నుంచి మే 15 వరకు ధర్మశాలలో జరగనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యువమోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో ద్రవిడ్ పాల్గొంటారని" బీజేపీ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా ప్రకటించారు. ఈ సమావేశాల్లో ద్రవిడ్ ఉనికి యువతకు వివిధ రంగాల్లో రాణించాలని సందేశం పంపుతుందని నెహ్రియా పేర్కొన్నారు.

ఐపీఎల్ 2022: రికార్డు నమోదు చేసిన సాయి సుదర్శన్
07-05-2022

నేను ఎవరితోనూ వెళ్లడం లేదు .. !
07-05-2022

CAFA U16 ఛాంపియన్షిప్: ఇరాన్ తో తలపడనున్న ఉజ్బెకిస్తాన్
07-05-2022

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్ సన్రైజర్స్
10-04-2022

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్రైజర్స్ హైదరాబాద్
04-04-2022

తీరు మారని సన్రైజర్స్ హైదరాబాద్ 9/3
29-03-2022

పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
28-03-2022

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..
27-03-2022

షేన్ వార్న్ హఠాన్మరణానికి కారణాలు ఇవే..
08-03-2022

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్
07-03-2022
ఇంకా