newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

23-07-202123-07-2021 12:15:02 IST
2021-07-23T06:45:02.388Z23-07-2021 2021-07-23T06:44:51.927Z - - 21-09-2021

చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక మాట నోట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పెద్దలు అంటారు. ఎందుకంటే ఆ మాటకు ఉన్న శక్తి అలాంటిది. అటువంటిది సెలబ్రిటీలయితే మాట్లాడేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా వుండాలి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన సెలబ్రిటీలు ఏమైనా పొరపాటుగా కామెంట్ చేసారంటే ఇక వారిని విపరీతంగా ట్రోల్ చేసేస్తారు. సరిగ్గా ఇప్పుడు క్రికెటర్ సురేష్ రైనా అలాంటి ట్రోల్ బారిన పడ్డాడు. ఇది కాస్తా వివాదంగా మారడంతో సురేష్ రైనా కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్ (టీఎన్‌పీఎల్‌)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సురేష్ రైనా తమిళ సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. 

ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉన్న రైనాను తన స‌హ‌చర కామెంటేట‌ర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీంతో నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బ‌ద్రినాథ్‌, బాలాజీల‌తో క‌లిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్‌కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్‌ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్‌కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ కామెంట్స్ తోనే సురేష్ రైనా వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మాటలకి నెటిజన్ల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.  రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుప‌డాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజ‌మైన చెన్నై సంస్కృతిని చూసిన‌ట్లు లేవు అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. అయితే రైనా అన్న దాంట్లో తమ బ్రాహ్మిణ్‌ సహచరులపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాకపొతే ఆయన మాట్లాడిన విధానం మొత్తం చెన్నైలో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారు అనే అర్ధం రావడంతోనే వచ్చింది ఈ చిక్కంతా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

   2 hours ago


CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

   19-09-2021


న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

   17-09-2021


ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

   17-09-2021


ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

   16-09-2021


అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

   14-09-2021


IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

   12-09-2021


ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

   10-09-2021


Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

   10-09-2021


ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..

ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..

   09-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle