newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ధోని జెర్సీ ఈసారి హార్దిక్, కృనాల్ పాండ్యాలకు

24-10-202024-10-2020 10:58:07 IST
2020-10-24T05:28:07.524Z24-10-2020 2020-10-24T05:28:01.607Z - - 29-11-2020

ధోని జెర్సీ ఈసారి హార్దిక్, కృనాల్ పాండ్యాలకు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు ధోని తన జెర్సీని బహూకరిస్తూ ఉంటారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ అనంతరం ధోని జెర్సీని హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు సొంతం చేసుకున్నారు. 

హార్దిక్, కృనాల్ పాండ్యాలు కలిసి ధోని జెర్సీతో ఫోటో దిగారు. ఈ ఫోటో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాలో కూడా ఈ ఫోటోను పోస్టు చేయడం జరిగింది. "Whose wardrobe is this getting into?" అంటూ 'అన్నదమ్ముల్లో ఎవరి దగ్గర ఉంటుందో' అని పోస్టు చేశారు. దీనికి ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. 'అన్నదమ్ముల మధ్య గొడవలు వద్దు కానీ.. నేను తీసుకుని వెళ్తాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ విధంగా ధోని జెర్సీ తనకు కూడా కావాలనే అభిప్రాయాన్ని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

షార్జాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. మొదట ముంబయి బౌలర్లు చెన్నై జట్టును 114 పరుగులకే కట్టడి చేయగా, ఆ తర్వాత  ఓపెనర్లు ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ మెరుపులతో ముంబయి ఇండియన్స్ కేవలం 12.2 ఓవర్లలోనే 116 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఇషాన్ కిషన్  37 బంతుల్లో 68 పరుగులు సాధించగా, డికాక్ 37 బంతుల్లో 46 పరుగులు నమోదు చేశాడు.

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle