newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తండ్రి కన్నుమూత

21-11-202021-11-2020 07:24:07 IST
2020-11-21T01:54:07.273Z21-11-2020 2020-11-21T01:54:05.015Z - - 29-11-2020

ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తండ్రి కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్ యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగాన్ని గురయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే తండ్రి చనిపోయారన్న వార్తతో సిరాజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తండ్రి చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయానని చెప్పాడు సిరాజ్. నా జీవితంలో అతిపెద్ద మద్దతు తండ్రేనని.. ఆయన్ను ఇప్పుడు  కోల్పోయానని చెప్పుకొచ్చాడు. నా తండ్రి చనిపోయిన విషయాన్ని టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ ఈ సమాచారం అందించారు. గుండె దిటవు చేసుకోవాలని కోరారు. నేను దేశానికి ఆడాలన్నది నా తండ్రి కల. ఆయన కోరిక తీర్చుతూ సంతోషపెడుతున్నానని అనుకున్న సమయంలో ఇలా జరిగిపోయిందని సిరాజ్ చెప్పుకొచ్చాడు.  సిరాజ్ ను క్రికెటర్ గా చేసేందుకు తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ ఎంతో కష్టపడ్డారు. 2016-17 రంజీ సీజన్ లో 41 వికెట్లు తీయడంతో సిరాజ్ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం క్వారంటైన్ నిబంధనలు కఠినంగా ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు సిరాజ్ భారత్ కు వచ్చే అవకాశాలు లేవు. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   15 hours ago

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   17 hours ago

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   18 hours ago

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle