newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్

17-04-202117-04-2021 16:15:58 IST
2021-04-17T10:45:58.348Z17-04-2021 2021-04-17T10:45:32.210Z - - 15-05-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021: ఈ సీజన్ లో 9 వ మ్యాచ్ ఈ రోజు జరగనున్నది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కి మధ్య చెన్నై లో జరుగనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ ఈ సీజన్ లో మొదటి విజయం కోసం ఆరాటపడుతున్న హైదరాబాద్, మొదటి మ్యాచ్ లో చేసిన తప్పులను సరి చేసుకొని రెండో మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి గెలిచినా ముంబై కి మధ్య సాయంత్రం 7.30 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. 

ముంబై ఇండియన్స్ బలం - బలహీనతలు: ఐపీఎల్ లో అన్ని విభాగాలలోను సరిసమానంగా ఉన్న టీం ఏది అంటే వెంటనే అందరూ ముంబై అంటారు ఆలా ఉంటుంది ముంబై ఇండియన్స్ టీమ్. ముంబై జట్టు ప్రధాన బలం బ్యాటింగ్, బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లో ఓపెనర్ రోహిత్ నుండి మొదలు కొని 7వ బ్యాట్మెంగా వచ్చే కృనల్ వరకు అంతారు మంచి హీటర్స్ ఒక్కొక్కరి ధీ ఒక స్టైల్ అని చెప్పవచ్చు. బౌలింగ్ విభాగానికి వస్తే డెత్ స్పెషలిస్ట్ లు గా పేరున్న బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఇద్దరు ముంబైకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూస్తే  మనకే అర్ధం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఎటువంటి చేంజెస్ లేకపోవచ్చు అనే అనిపిస్తుంది.  

ముంబై జట్టు(అంచన): రోహిత్ (c), డీ కాక్ (wk), సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, పొలార్డ్, కృనల్ పాండ్య, మరకో జాన్సెన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా. 

హైదరాబాద్ బలం - బలహీనతలు: హైదరాబాద్ జట్టు బలం కూడా బ్యాటింగ్ మరియు బౌలింగ్. కానీ మిడిల్ ఆర్డర్ తో సతమత మవుతుంది అని మాత్రం అర్ధం అవుతుంది. గత రెండు మ్యాచ్లను చూస్తే మాత్రం మిడిల్ ఆర్డర్ మరియు ఫినిషర్ సరిగా ఉంటె బాగుండేది అని అందరూ అనుకుంటున్నా విషయమే. మరి చూడాలి ఈ రోజు ఏదైనా మార్పులు వుంటాయోలేదో.. బౌలింగ్ విభాగం లో అందరి ఆశలు భువి మీద ఉన్న అనుకున్నటువంటి ప్రదర్శన మాత్రం అతనినుండి చూడలేకపోతున్నాం. ఇక స్పిన్ లో రషీద్ తప్ప ఎవరు ఉన్న పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తున్నారు. హైదరాబాద్ జట్టులో ఈ రోజు ఖచ్చితంగా మార్పులు ఉంటాయని అనిపిస్తుంది. టీమ్ లో మార్పు జరిగితే అందరూ ఎదురు చూస్తునట్టుగానే కేన్ విలియమ్స్ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ గా బరిలో దిగనున్నారు. 

హైదరాబాద్ జట్టు(అంచన): వార్నర్(c), సాహా (wk), జానీ బైస్టో/విలియమ్స్, మనీష్ పాండే, విజయ్ శంకర్/ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, హోల్డర్/నబీ, రషీద్ ఖాన్, భువి, సందీప్ శర్మ/అభిషేక్, నటరాజన్.  

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle