newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

మ్యాక్స్ వెల్ కు ఏమైంది..!

25-10-202025-10-2020 14:28:15 IST
2020-10-25T08:58:15.166Z25-10-2020 2020-10-25T08:58:07.413Z - - 29-11-2020

మ్యాక్స్ వెల్ కు ఏమైంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ లో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను తమ ఫ్రాంఛైజీ జట్ల తరపున ఆడించుకోవాలని యాజమాన్యాలు భావిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పుతూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. అలా వేలంపాటలో కోట్ల రూపాయలకు కొని తెచ్చుకున్న ఆటగాళ్లు మ్యాచ్ లలో తీవ్రంగా విఫలమవుతూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక.. కొన్ని మ్యాచ్ లు ఆడించి.. ఆ తర్వాత సీజన్ కు ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. ఈ సీజన్ లో కూడా  అలాంటి ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో దుమ్ము దులిపిన సదరు ఆటగాళ్లు ఐపీఎల్ లో చేతులెత్తేశారు. ఆ ఆటగాళ్ల లిస్టులో మ్యాక్స్ వెల్ కూడా ఒకడు. 

కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున ఆడుతున్న మ్యాక్స్ వెల్.. 10 మ్యాచ్‌లాడి‌ వంద బంతులను మాత్రమే ఆడాడు. మ్యాచ్‌కు వచ్చి సగటున పది బంతులు మాత్రమే ఆడాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ చేసిన పరుగులు 102. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో  మ్యాక్సీ 13 బంతులాడి 12 పరుగులు చేశాడు.  ఓవరాల్‌గా ఈ సీజన్‌లో వంద బంతుల్ని ఎదుర్కోవడంతో పాటు వంద పరుగుల్ని కూడా పూర్తి చేసుకున్నాడు. లెగ్ సైడ్ అద్భుతమైన షాట్స్ ఆడగల మ్యాక్స్ వెల్.. రివర్స్ స్వీప్ లో కూడా అద్భుతమైన షాట్స్ ఆడగలడు. కానీ ఈ సీజన్ లో 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సిక్స్‌ కూడా లేదు. పంజాబ్ జట్టు మ్యాక్స్ వెల్ గత చరిత్రను చూసి ఎంతో నమ్మకంతో వరుసగా అవకాశాలు ఇస్తుంటే మ్యాక్స్ వెల్ మాత్రం దాన్ని వినియోగించుకోలేకపోతున్నాడు. ఇక మిగిలిన మ్యాచ్ లలో ఎలా రాణిస్తాడో.. లేక పంజాబ్ జట్టు పక్కన పెడుతుందో లేదో చూడాలి. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle