ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..
12-01-202212-01-2022 08:22:32 IST
2022-01-12T02:52:32.065Z12-01-2022 2022-01-12T02:52:29.387Z - - 25-05-2022

ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయించింది. ఈ వేలానికి బెంగళూరు నగరం వేదికగా కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో వేలంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే షెడ్యూల్, వేదికల ఖరారు అంశం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో టాటా ఆ హక్కులకు చేజిక్కించుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో భారత్ లో నిర్ణయించిన వేదికలలో మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చని వార్తలు వెలువడుతున్నాయి.

నేను ఏ కార్యక్రమానికి వెళ్ళడం జరదు : రాహుల్ ద్రావిడ్
11-05-2022

ఐపీఎల్ 2022: రికార్డు నమోదు చేసిన సాయి సుదర్శన్
07-05-2022

నేను ఎవరితోనూ వెళ్లడం లేదు .. !
07-05-2022

CAFA U16 ఛాంపియన్షిప్: ఇరాన్ తో తలపడనున్న ఉజ్బెకిస్తాన్
07-05-2022

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్ సన్‌రైజర్స్
10-04-2022

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్
04-04-2022

తీరు మారని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9/3
29-03-2022

పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
28-03-2022

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..
27-03-2022

షేన్ వార్న్ హఠాన్మరణానికి కారణాలు ఇవే..
08-03-2022
ఇంకా