newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

15-04-202115-04-2021 16:46:57 IST
Updated On 15-04-2021 17:27:30 ISTUpdated On 15-04-20212021-04-15T11:16:57.173Z15-04-2021 2021-04-15T11:16:53.479Z - 2021-04-15T11:57:30.327Z - 15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021: ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఇద్దరు యువ కెప్టెన్ల మధ్య జరగబోతుంది. ఇద్దరికి ఇద్దరే వారే సంజు అండ్ రిషబ్. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్. 

ఆర్ఆర్ జట్టు బలం - బలహీనతలు: రాజస్థాన్ జట్టు చూస్తే బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఆర్ఆర్ బ్యాటింగ్ ఆర్డర్ చాల స్ట్రాంగ్. అందులో వాళ్ళకి మళ్ళీ కోలుకొని దెబ్బ పడింది. అదే బెన్ స్టోక్స్... ఆర్ఆర్ కి పంజాబ్ కి జరిగిన మ్యాచ్లో బెన్ స్టోక్స్కి గాయం అయిన విషయం తెలిసిందే. సో.. అతని ప్లేస్లో ఎవరొస్తారో చూడాల్సి ఉంది. అల్రౌండర్ కావాలంటే లియామ్ లివింగ్స్టన్ ని తీసుకునే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కోసం చూసుకుంటే మిల్లర్ని తీసుకునే అవకాశం ఉంది. మిల్లర్కి ఆర్ఆర్కి ఎంతో సంబంధం ఉంది సో.. అతనినే తీసుకునే అవకాశం ఉంది అని ఊహిస్తున్నారు   

ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్ విభాగం ఫెయిల్ అయిందని తెలిసిందే. పంజాబ్ ఆటగాళ్లు అందరిని ఒక ఆటాడుకున్నారు. ఈ రోజు చూస్తే బౌలింగ్లో ఏమైనా మార్పులు జరగొచ్చు. 

ఢిల్లీ జట్టు బలం - బలహీనతలు: ఢిల్లీ జట్టు ఇప్పటి వరకు అన్నింటిలో బలంగానే కనిపిస్తుంది. దానికి తోడు వరల్డ్ బెస్ట్ బౌలర్ కాగిసో రబడా కూడా క్వారంటైన్ పూర్తి చేసుకొని జట్టులో ఆడనున్నట్లు తెలుస్తుంది. రబడా కూడా జట్టులో భాగం అయితే ఇక ఢిల్లీకి ఎటువంటి లోపాలు లేనట్టే.. మరొక విషయం ఏమిటంటే ఢిల్లీ జట్టు గత ఏడాది ప్రధాన బౌలర్ అయిన సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జ్ కరోనా పాజిటివ్గా తేలింది ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ జట్టుకి ఒక దెబ్బే కానీ మరి ఏం చేస్తారో చూడాలి.. 

రాజస్థాన్ జట్టు(అంచన): సంజు శాంసన్(సి), జొస్ బట్లర్, మన్నన్ ఓహ్రా, రియాన్ పరాగ్, రాహుల్ తేవాతియా, మోరిస్, డేవిడ్ మిల్లర్, శివమ్ దుబె, గోపాల్, ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకరియా. 

ఢిల్లీ జట్టు(అంచన): పృథ్వి షా, శిఖర్ ధావన్, రహానే, రిషబ్ పంత్, స్టయినిస్, హెత్మయర్, క్రిస్ వక్స్, ఆర్ అశ్విన్, టామ్ కరన్/రబడా, అమిత్ మిశ్ర, అవేశ్ ఖాన్

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle