newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా

09-04-202109-04-2021 11:09:25 IST
Updated On 09-04-2021 11:19:00 ISTUpdated On 09-04-20212021-04-09T05:39:25.009Z09-04-2021 2021-04-09T05:39:23.179Z - 2021-04-09T05:49:00.129Z - 09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 14 సీజన్ ఈ రోజే ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 లో ఎనిమిది టీం ల తో స్టార్ట్ అయి ఒకరే విజేతగా నిలుస్తారు. ఆటకు వేళయింది. టైటిల్‌ వేటకు రంగం సిద్ధమైంది. ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్‌’ల గోల మొదలైంది. డగౌట్‌లో మాస్క్‌లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్‌ రెడీ అంటోంది. ఓ విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇది క్రికెట్ వైరస్ అనుకోవచ్చు. అటు వైరస్ కు భయపడుతూ ఇటు మ్యాచ్ లను చూడాలనే ఆతృత మనలో ఉంది. క్రికెట్ ప్రపంచం ఐపీఎల్ రాకముందు ఒకలా ఉండేది. ఐపీఎల్ వచ్చాక ఒకలా ఉంది. ఐపీఎల్ వచ్చాక యువ ఆటగాళ్లలో ఉన్న సత్త బయటపడుతుంది. ఒక ఇండియన్ టీం లోనే కాదు అన్ని దేశాలలో ఉన్న యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. 

ఐపీఎల్ 14 సీజన్ కి వస్తే ఎన్నో ఆశలతో ఐపీల్ లో అడుగుపెడుదాం అనుకున్న వారికీ ఇటు కరోనా, అటు గాయాలు వెంటాడుతూనే ఉన్నాయ్. ఐపీఎల్ కి ముందే ఎంతో మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చిందో మనకు తెలుసు అలాగే అయ్యర్ లని మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు దూరం అవుతున్నారు. అలాగే ఇంకా ఏన్నో సమస్యలు... 

అదేవిదంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ చాల ఇంపోర్టునెంట్ ఎందుకో అందరికి తెలిసిందే .. ఒకరు మొదటి టైటిల్ కోసం బరిలో దిగనున్న జట్టు మరొకరు ఐపీఎల్ లో అధిక టైటిల్ అందుకున్నజట్టు. ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి వారు ఎవరో కాదు రోహిత్ vs విరాట్. ఈ రోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు మధ్యలో జరగనుంది. 

ఈ రోజు సాయంత్రం 7.30 ని" మ్యాచ్ ఆరంభం కానుంది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle