newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!

07-03-202107-03-2021 21:59:07 IST
2021-03-07T16:29:07.197Z07-03-2021 2021-03-07T16:29:01.029Z - - 16-04-2021

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ మజాను క్రికెట్ లవర్స్ ఇంకో నెలరోజుల్లో ఎంజాయ్ చేయబోతున్నారు. ఐపీఎల్-2021 కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.  ఏప్రిల్‌ 9వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. మే30వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ లను మొతేరా స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సీజన్ లో హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించడం లేదు. కేటీఆర్, విజ్ఞ‌ప్తి చేసినా.. హైద‌రాబాద్‌కు మాత్రం బీసీసీఐ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఏప్రిల్ 9న చెన్నై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మొదటి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మధ్యాహ్నం మ్యాచ్‌లు గం.3.30ని.లకు ఆరంభం కాగా, రాత్రి మ్యాచ్‌లు గం. 7.30లకు ప్రారంభం కానున్నాయి. 

మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు త‌లా 10 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మివ్వ‌నుండ‌గా, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి. ఈ సీజ‌న్ లో అన్ని టీమ్స్ త‌ట‌స్థ వేదిక‌ల్లోనే మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడ‌బోవ‌డం లేదు. 

IPL 2021 Schedule

April 9th, 2021, Friday, 07:30 PM: Mumbai Indian vs Royal Challengers Bangalore in Chennai

April 10th, 2021, Saturday, 07:30 PM: Chennai Super Kings vs Delhi Capitals in Mumbai

April 11th, Sunday, 2021, 07:30 PM: Sunrisers Hyderabad vs Kolkata Knight Riders in Chennai

April 12th, Monday, 07:30 PM: Rajasthan Royals vs Punjab Kings in Mumbai

April 13th, Tuesday, 07:30 PM: Kolkata Knight Riders vs Mumbai Indians in Chennai

April 14th, 2021, Wednesday, 07:30 PM: Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore in Chennai

April 15th, 2021, Thursday, 07:30 PM: Rajasthan Royals vs Delhi Capitals in Mumbai

April 16th, 2021, Friday, 07:30 PM: Punjab Kings vs Chennai Super Kings in Mumbai

April 17th, 2021, Saturday, 07:30 PM: Mumbai Indians vs Sunrisers Hyderabad in Chennai

April 18th, 2021, Sunday, 03:30 PM: Royal Challengers Bangalore vs Kolkata Knight Riders in Mumbai

April 18th, 2021, Sunday, 07:30 PM: Delhi Capitals vs Punjab Kings in Mumbai

April 19th, 2021, Monday, 07:30 PM: Chennai Super Kings vs Rajasthan Royals in Mumbai

April 20th, 2021, Tuesday, 07:30 PM: Delhi Capitals vs Mumbai Indians in Chennai

April 21st, 2021, Wednesday, 03:30 PM: Punjab Kings vs Sunrisers Hyderabad in Chennai

April 21st, 2021, Wednesday, 07:30 PM: Kolkata Knight Riders vs Chennai Super Kings in Mumbai

April 22nd, 2021, Thursday, 07:30 PM: Royal Challengers Bangalore vs Rajasthan Royals in Mumbai

April 23rd, 2021, Friday, 07:30 PM: Punjab Kings vs Mumbai Indians in Chennai

April 24th, 2021, Saturday, 07:30 PM: Rajasthan Royals vs Kolkata Knight Riders in Mumbai

April 25th, 2021, Sunday, 03:30 PM: Chennai Super Kings vs Royal Challengers Bangalore in Mumbai

April 25th, 2021, Sunday, 07:30 PM: Sunrisers Hyderabad vs Delhi Capitals in Mumbai

April 26th, 2021, Monday, 07:30 PM: Punjab Kings vs Kolkata Knight Riders in Ahmedabad

April 27th, 2021, Tuesday, 07:30 PM: Delhi Capitals vs Royal Challengers Bangalore in Ahmedabad

April 28th, 2021 Wednesday, 07:30 PM Chennai Super Kings vs Sunrisers Hyderabad in Delhi

April 29th, 2021, Thursday, 03:30 PM: Mumbai Indians vs Rajasthan Royals in Delhi

April 29th, 2021, Thursday, 07:30 PM: Delhi Capitals vs Kolkata Knight Riders in Ahmedabad

April 30th, 2021, Friday, 07:30 PM: Punjab Kings vs Royal Challengers Bangalore in Ahmedabad

May 1st, 2021, Saturday, 07:30 PM: Mumbai Indians vs Chennai Super Kings in Delhi

May 2nd, 2021, Sunday, 03:30 PM: Rajasthan Royals vs Sunrisers Hyderabad in Delhi

May 2nd, 2021, Sunday, 07:30 PM: Punjab Kings vs Delhi Capitals in Ahmedabad

May 3rd, 2021, Monday, 07:30 PM: Kolkata Knight Riders vs Royal Challengers Bangalore in Ahmedabad

May 4th, 2021, Tuesday, 07:30 PM: Sunrisers Hyderabad vs Mumbai Indians in Delhi

May 5th, 2021, Wednesday, 07:30 PM: Rajasthan Royals vs Chennai Super Kings in Delhi

May 6th, 2021, Thursday, 07:30 PM: Royal Challengers vs Bangalore Punjab Kings in Ahmedabad

May 7th, 2021, Friday, 07:30 PM: Sunrisers Hyderabad vs Chennai Super Kings in Delhi

May 8th, 2021, Saturday, 03:30 PM: Kolkata Knight Riders vs Delhi Capitals in Ahmedabad

May 8th, 2021, Saturday, 07:30 PM: Rajasthan Royals vs Mumbai Indians in Delhi

May 9th, 2021, Sunday, 03:30 PM: Chennai Super Kings vs Punjab Kings in Bangalore

May 9th, 2021, Sunday, 07:30 PM: Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad in Kolkata

May 10th, 2021, Monday, 07:30 PM: Mumbai Indians vs Kolkata Knight Riders in Bangalore

May 11th, 2021, Tuesday, 07:30 PM: Delhi Capitals vs Rajasthan Royals in Kolkata

May 12th, 2021, Wednesday, 07:30 PM: Chennai Super Kings vs Kolkata Knight Riders in Bangalore

May 13th, 2021, Thursday, 03:30 PM: Mumbai Indians vs Punjab Kings in Bangalore

May 13th, 2021, Thursday, 07:30 PM: Sunriers Hyderabad vs Rajasthan Royals in Kolkata

May 14th, 2021, Friday, 07:30 PM: Royal Challengers Bangalore vs Delhi Capitals in Kolkata

May 15th, 2021, Saturday, 07:30 Pm Kolkata Knight Riders vs Punjab Kings in Bangalore

May 16th, 2021, Sunday, 03:30 PM: Rajasthan Royals vs Royal Challengers Bangalore in Kolkata

May 16th, 2021, Sunday, 07:30 PM: Chennai Super Kings vs Mumbai Indians in Bangalore

May 17th, 2021, Monday, 07:30 PM: Delhi Capitals vs Sunrisers Hyderabad in Kolkata

May 18th, 2021, Tuesday, 7:30 PM: Kolkata Knight Riders vs Rajasthan Royals in Bangalore

May 19th, 2021, Wednesday, 07:30 PM: Sunrisers Hyderabad vs Punjab Kings in Bangalore

May 20, 2021, Thursday, 07:30 PM: Royal Challengers Bangalore vs Mumbai Indians in Kolkata

May 21st, 2021, Friday, 03:30 PM: Kolkata Knight Riders vs Sunrisers Hyderabad in Bangalore

May 21st, 2021, Friday, 07:30 PM: Delhi Capitals vs Chennai Super Kings in Kolkata

May 22nd, 2021, Saturday, 07:30 PM: Punjab Kings vs Rajasthan Royals in Bangalore

May 23rd, 2021, Sunday, 03:30 PM: Mumbai Indians vs Delhi Capitals in Kolkata

May 23rd, 2021, Sunday, 07:30 PM: Royal Challengers Bangalore vs Chennai Super Kings in Kolkata

May 25th, 2021, Tuesday, 07:30 PM: Qualifier 1 in Ahmedabad

May 26th, 2021, Wednesday, 07:30 PM: Eliminator in Ahmedabad

May 28th, 2021, Friday, 07:30 PM Qualifier 2 in Ahmedabad

May 30th, Sunday, 07:30 PM: Final in Ahmedabad

IPL 2021: కింద మీద పడి  గెలిచిన  రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   8 hours ago


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   10 hours ago


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15 hours ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   16 hours ago


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   14 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   20 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   a day ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle