newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మినీ ఐపీఎల్ వేలంపాట.. ఫ్రాంఛైజీలు తీసుకుంది వీరినే

19-02-202119-02-2021 18:15:34 IST
2021-02-19T12:45:34.202Z19-02-2021 2021-02-19T04:05:47.194Z - - 14-05-2021

మినీ ఐపీఎల్ వేలంపాట.. ఫ్రాంఛైజీలు తీసుకుంది వీరినే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

2021 ఐపీఎల్ కు సంబంధించి జరిగిన మినీ వేలంపాట ఆసక్తికరంగా సాగింది.  ఇంగ్లండ్ టీ20‌ స్పెసలిస్ట్, వరల్డ్ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన డేవిడ్‌ మలన్‌ ‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది. ఐపీఎల్‌లోకి టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చెన్నై వేదికగా ఈరోజు జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి రూ.50 లక్షల కనీస ధరతో వచ్చిన చతేశ్వర్ పుజారాని అదే ధరకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. కొందరు ఆటగాళ్లు ఊహించని ధరకు అమ్ముడుపోయారు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేదార్‌ జాదవ్‌ (రూ.2 కోట్లు), ముజీబ్‌ రెహమాన్‌ (రూ.1.50 కోట్లు), సుచిత్‌ (రూ.30 లక్షలు) 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు), భగత్‌ వర్మ (రూ.20 లక్షలు), హరి నిశాంత్‌ (రూ.20 లక్షలు), హరిశంకర్‌ రెడ్డి (రూ.20 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌: టామ్‌ కరన్‌ (రూ.5.25 కోట్లు), స్మిత్‌ (రూ.2.2 కోట్లు), బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ (రూ.కోటి), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్‌ (రూ.20 లక్షలు), లక్మన్‌ మెరివాలా (రూ.20 లక్షలు), సిద్ధార్థ్‌ (రూ.20 లక్షలు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (రూ.3.2 కోట్లు), హర్భజన్‌ (రూ.2 కోట్లు), బెన్‌ కటింగ్‌ (రూ.75 లక్షలు), కరుణ్‌ నాయర్‌ (రూ.50 లక్షలు), పవన్‌ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.20 లక్షలు), షెల్డన్‌ జాక్సన్‌ (రూ.20 లక్షలు), వైభవ్‌ అరోరా (రూ.20 లక్షలు)

ముంబై ఇండియన్స్‌: కౌల్టర్‌నైల్‌ (రూ.5 కోట్లు), ఆడమ్‌ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్‌ చావ్లా (రూ.2.4 కోట్లు), నీషమ్‌ (రూ.50 లక్షలు), యుధ్‌వీర్‌ (రూ.20 లక్షలు), జాన్సన్‌ (రూ.20 లక్షలు), అర్జున్‌ తెందుల్కర్‌ (రూ.20 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్‌: రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), మెరెడిత్‌ (రూ.8 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్‌ (రూ.4.20 కోట్లు), మలన్‌ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్‌ అలెన్‌ (రూ.75 లక్షలు), జలజ్‌ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్‌ కుమార్‌ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్‌ (రూ.20 లక్షలు)

రాజస్థాన్‌ రాయల్స్‌: మోరిస్‌ (రూ.16.25 కోట్లు), శివమ్‌ దూబె (రూ.4.4 కోట్లు), చేతన్‌ సకారియా (రూ.1.2 కోట్లు), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (రూ.కోటి), లివింగ్‌స్టన్‌ (రూ.75 లక్షలు), కరియప్ప (రూ.20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), కుల్‌దీప్‌ (రూ.20 లక్షలు),

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: జేమీసన్‌ (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు), క్రిస్టియన్‌ (రూ.4.8 కోట్లు), సచిన్‌ బేబి (రూ.20 లక్షలు), రజత్‌ (రూ.20 లక్షలు), మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (రూ.20 లక్షలు), ప్రభుదేశాయ్‌ (రూ.20 లక్షలు), కేఎస్‌ భరత్‌ (రూ.20 లక్షలు)

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle