newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

16-04-202116-04-2021 15:35:24 IST
Updated On 16-04-2021 17:30:32 ISTUpdated On 16-04-20212021-04-16T10:05:24.560Z16-04-2021 2021-04-16T09:51:25.646Z - 2021-04-16T12:00:32.256Z - 16-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021: ఈ సీజన్లో 8 వ మ్యాచ్ ఈరోజు జరగనున్నది. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ధోని పేరులోనే ఉంది ఒక విజన్. ధోని పేరు వినగానే గుర్తొచ్చేది సక్సెస్ఫుల్ అండ్ కూల్ కెప్టెన్ అని. రాహుల్ స్టైలిష్ బ్యాట్సమెన్, గత ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎక్కువ రన్స్ చేసి ఆరంజ్ కాప్ అందుకున్న బ్యాట్సమెన్. 

సీఎస్కే బలం - బలహీనతలు: చెన్నయ్ బలము ధోని.. ధోని అని ఎందుకు అన్నాను అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి చెన్నై ధోనీని అంటిపెట్టుకొని ఉంది. ధోని చెన్నైకి ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందించాడు. ఇక ఈ సీజన్కి వస్తె చెన్నై ఫస్ట్ మ్యాచ్లో గెలవలేక పోయింది. ఎందుకంటే రైనా, సామ్ కరన్, జడేజా తప్ప ఎవరూ అంతగొప్పగా బ్యాటింగ్ చేయలేదు. ఐపీఎల్ బాట్స్మెన్ అనగానే గుర్తుకు వచ్చేది రైనానే, సురేష్ రైనా గత ఏడాది కొన్ని రీసన్స్ వల్ల ఐపీఎల్ మొత్తం ఆడలేకపోయాడు. కానీ అతను ఫస్ట్ మ్యాచ్లోనే కామ్ బ్యాక్ రైనా అని అంటున్నారు. చెన్నై బ్యాటింగ్, బౌలింగ్లో కూడా చాలా బలంగానే కనబడగుతుంది. మరి ఈ రోజు జరగబోయె మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. చెన్నై బౌలింగ్ విభాగం ఇంకా బలంగా చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ బౌలర్ హరీష్ శంకర్ను తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అతనిని తీసుకుంటే ఇదే తొలి మ్యాచ్ హరీష్కి. స్పిన్ బౌలర్ని తీసుకుంటే కృష్ణప్ప గౌతమ్ వైపు మొగ్గుచూపుతుంది. ఇతనిని తీసుకుంటే బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోను ఉపయోగపడుతాడు. ఇతని సిక్సర్లు అలవోకగా కొట్టగలడు. 

చెన్నై జట్టు(అంచన): ఋతురాజు, ఫఫ్ డుప్లెసిస్, సురేష్ రైనా, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(c&wk), జడేజా, సామ్ కరన్, బ్రేవో, శ్రాదుల్ ఠాకూర్, దీపక్ చాహర్/గౌతమ్/హరీష్ శంకర్.  

పంజాబ్ బలం - బలహీనతలు: పంజాబ్ కింగ్స్ ప్రధాన బలం బ్యాటింగ్. పంజాబ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ నుండి లోయర్ ఆర్డర్ వరకు బాగుంటుంది. గత సీజన్తో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ కూడా కొద్దిగా మెరుగు పడింది అని చెప్పాలి. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ భారీ స్కోర్ చేసినవిషయం తెలిసిందే. దానిని రాజస్థాన్ ఛేదిస్తుంది అనుకున్నారు కానీ  డెత్ బౌలింగ్ గత ఏడాది లా ఉంటె అదే జరిగేది. కానీ ఈ సారి డెత్ బౌలింగ్లో మార్పులవల్ల బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది అనుకుంటున్నారు. పంజాబ్లో బౌలర్లలో ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు కావడం గమనార్ధం. వాళ్ళు మొదటిలో కొద్దిగా తడబడిన డెత్లో బాగానే రాణించారు. వారికీ తోడుగా టీం ఇండియా ప్రధాన బౌలర్ అయిన షమీ, అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసారు. 

పంజాబ్ జట్టు(అంచన): రాహుల్ (c&wk), మయాంక్, క్రిష్ గైల్, పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, మురుగన్ అశ్విన్/రవి బిస్నోయ్, రీచర్డ్సన్, రైలీ మెరెడిత్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle