newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

28-11-202028-11-2020 13:23:48 IST
Updated On 28-11-2020 13:29:21 ISTUpdated On 28-11-20202020-11-28T07:53:48.166Z28-11-2020 2020-11-28T07:53:43.931Z - 2020-11-28T07:59:21.657Z - 28-11-2020

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్యాను ఆల్ రౌండర్ స్థానంలో భారతజట్టు లోకి తీసుకున్నారు. కానీ మొదటి వన్డేలో బౌలర్లు విఫలమైనా హార్దిక్ పాండ్యా చేతికి బౌలింగ్ ను ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పాండ్యా బౌలింగ్ వేయగలిగినంత ఫిట్నెస్ ను సాధించలేదని చెప్పుకొచ్చాడు.  వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో కెప్టెన్ అతడికి బంతి ఇవ్వడం లేదు. 

మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా కూడా తాను ఇంకా బౌలింగ్ వేయగలిగినంత ఫిట్నెస్ ను సాధించలేదని వెల్లడించాడు. నా బౌలింగ్‌పై కఠోర కసరత్తు చేస్తున్నాను. సరైన సమయంలోనే బంతి తీసుకుంటానని హార్దిక్ చెప్పుకొచ్చాడు. నా బౌలింగ్‌ సామర్థ్యం 100% ఉండాలని భావిస్తున్నా. అంతర్జాతీయ స్థాయికి సరిపోయే వేగంతో బంతులు వేయాలన్నదే నా లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. మేం టీ20 ప్రపంచకప్‌ గురించి ఆలోచిస్తున్నామని.. ఇతర టోర్నీలతో పోలిస్తే.. అక్కడ నా బౌలింగ్‌కు మరింత అవసరం ఉంటుందని హార్దిక్ తెలిపాడు. ఒక్కరే విజయం అందించలేరు. ఒక్కరితో అతిగా ప్రణాళికలు వేయలేమని.. ఐదుగురు బౌలర్లతో ఆడినప్పుడు.. ఎవరైనా ఒకరు బాగా వేయకపోతే.. అతడి పనిని మరొకరు చేయలేరు.

అందుకే ఆల్‌రౌండర్‌ ఉంటే బాగుంటుందని వివరించాడు. ఇక తండ్రయ్యాక కాస్త ప్రశాంతంగా మారానని పాండ్యా పేర్కొన్నాడు. పిల్లలుంటే సాధారణంగా ఎక్కువ పని ఉంటుంది. జీవితాన్ని భిన్నంగా చూస్తాం. కుటుంబం పట్ల నా దృక్పథమూ మారిపోయింది. ఒక వ్యక్తిగానూ నేను మారాను. మరింత మెరుగయ్యేందుకే మార్పని భావిస్తున్నానన్నాడు. జట్టులో మరో ఆల్‌రౌండర్‌ ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు  'బహుశా మరో ఆల్‌రౌండర్‌ కోసం పాండ్యా (కృనాల్ పాండ్యా‌) కుటుంబాన్నే సంప్రదించాలేమో' అని చెప్పి నవ్వులు పూయించాడు. కృనాల్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ లో బాగా రాణించాడు. కానీ ఆసీస్ సిరీస్ లో అతడికి చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ సమయానికి కృనాల్ పాండ్యా కూడా భారతజట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   3 hours ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   6 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   10 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   7 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle