బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్
24-11-202024-11-2020 13:53:00 IST
Updated On 24-11-2020 14:21:41 ISTUpdated On 24-11-20202020-11-24T08:23:00.500Z24-11-2020 2020-11-24T08:22:56.116Z - 2020-11-24T08:51:41.173Z - 24-11-2020

డేవిడ్ వార్నర్.. లాక్ డౌన్ సమయంలో ఎప్పుడైతే 'బుట్ట బొమ్మ' పాటకు స్టెప్ వేశాడో అప్పటి నుండి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. అభిమానులు వార్నర్ ను బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయమని కోరడం.. అందుకు వార్నర్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇక ‘బుట్టబొమ్మ’ పాటకు అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు అదరగొట్టేయగా.. వార్నర్ కూడా తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్ క్వాలిఫై అయినప్పుడు కూడా డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశాడు. కప్ కొడితే మరోసారి కూడా బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పాడు.
ఏది ఏమైనా బుట్టబొమ్మ సాంగ్ అంటే చాలు డేవిడ్ వార్నర్ గుర్తుకు వస్తూ ఉన్నాడు క్రికెట్ అభిమానులకు..! వార్నర్ కూడా బుట్టబొమ్మ పాట మీద ఎంతో అభిమానం చూపిస్తూ వస్తున్నాడు. ఆ పాటను కంపోజ్ చేసిన థమన్ మీద కూడా అభిమానం చాటుకున్నాడు వార్నర్. తాజాగా కూడా మరోసారి ఆ పాట మీద అభిమానం చూపించాడు. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్ దాటేయడంతో డేవిడ్ వార్నర్ దీనిపై స్పందించాడు. అల్లు అర్జున్ ను అభినందించాడు. వెల్డన్ అల్లు అర్జున్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో బుట్టబొమ్మ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా బుట్టబొమ్మ పాటను.. అది కూడా తెలుగు పాటను వార్నర్ ఇంతగా అభిమానిస్తూ ఉండడం విశేషం.

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
an hour ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
8 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
13-01-2021
ఇంకా