newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?

19-04-202119-04-2021 16:07:47 IST
2021-04-19T10:37:47.213Z19-04-2021 2021-04-19T10:02:39.699Z - - 15-05-2021

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021: ఈ సీజన్ లో 12 వ మ్యాచ్ ఈ రోజు ముంబై లో జరగనున్నది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కి, రాజస్థాన్ రాయల్స్ కి మధ్య వాంఖడే లో జరుగనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ రెండు జట్లు రెండో విజయం కోసం ఆరాటపడుతున్నాయి. మరి ఎవరిదీ పై చేయి అవుతుందో ఎదురు చూడాల్సిందే. తప్పక చూడండి ఈ రోజు మ్యాచ్ సాయంత్రం 7.30 నిమిషాలకు మ్యాచ్ ముంబై లో స్టార్ట్ కానుంది. 

చెన్నై, రాజస్థాన్ కి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో ఆధిక్యలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై జట్టులో దీపక్ చాహర్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్స్ తీసి తన ప్రతిభ మరోసారి చాటుకున్నాడు. చాల రోజుల నుండి లైన్ లెన్త్ కోల్పోయి గదిలో పడినట్లు అనిపిస్తుంది. ఈరోజు జరగపోయే మ్యాచ్ లో కూడా అదే ప్రదర్శన చేస్తే చెన్నై జట్టు మంచి లాభం జరుగుతుంది. 

చెన్నై జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్ ఋతురాజ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఏ మ్యాచ్ లో మళ్లి అతనికే ఛాన్స్ ఇస్తారో లేదా రాబిన్ ఉతప్పను తీసుకుంటారో వేచి చూడాలి. ఉతప్ప గత సీజన్లో ఆర్ఆర్ తరుపున ఆడాడు కాబట్టి వాళ్లతో జరిగే మ్యాచ్ లో తీసుకుంటే చెన్నై జట్టు ఒక మేజిక్ చేసినట్టే. ఇప్పటివరకు అయితే చెన్నై జట్టు అన్నిటిలోను కలిసిగట్టుగా రాణిస్తుంది. 

రాజస్థాన్ జట్టులో బెన్ స్టోక్స్ లేని లోటు కనపడకుండా ఉండాలంటే డేవిడ్ మిల్లర్ మీదే ఆధారపడి ఉంది. మిడిల్ ఆర్డర్ లో ఎప్పటి లాగే రాణించాలి. గత రెండు మ్యాచ్ ల నుండి జొస్ బట్లర్ తన ప్రదర్శనను చూపించలేక ఇబ్బంది పడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్ లోనైనా అతని ఫామ్ ని తిరిగి సంపాదించుకోగలడా లేదా చూడాలి. రాజస్థాన్ జట్టు లో ఓపెనర్స్ ఇద్దరు అనుకున్నట్లుగా రాణించలేకపోతున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఏమైనా చేంజెస్ చేస్తారో లేదా వారితోనే మరోసారి ప్రయోగం చేస్తారో చూడాలి.

ఎందుకంటే  టీ 20 లో ఓపెనింగ్ భాగస్వామ్యం మ్యాచ్ కి మంచి ఫలితం ఇస్తుంది. ఇగపోతే బౌలింగ్ విభాగంలో ఉనాద్కడ్ గత మ్యాచ్ లో మంచి ప్రదర్శన లేచి మ్యాచ్ గెలుపులో భాగం అయినాడు. అతని తో బౌలింగ్ విభాగం బలపడింది. ఇంకా జోఫ్రే ఆర్చర్ వస్తే రాజస్థాన్ బౌలింగ్ కి ఎదురులేదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్రిస్ మోరిస్ అతని నుండి అనుకునటువంటి ప్రదర్శన బాగానే మెరుగు పడింది. ఫైనల్ గా రాజస్థాన్ చెన్నై తో తలబడటాని మంచి ఆలోచనలోనే ఉంది. 

రెండు జట్టుల లో మార్పులు అయితే జరగవచ్చు అనే అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇరు జట్టులలో ఓపెనింగ్ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి మార్పులు జరిగితే జట్టు కు మంచి జరుగవచ్చు అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు జట్టు అంచనాలు చూద్దాం.. 

చెన్నై జట్టు(అంచన): ఋతురాజు/రబ్బిన్ ఉతప్ప, ఫఫ్ డుప్లిసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(c&wk), జడేజా, సామ్ కరన్, మొయిన్ అలీ, డీజే బ్రేవో/లుంగీ ఎంగిడి, శార్దూల ఠాకూర్, దీపక్ చాహర్. 

రాజస్థాన్ జట్టు(అంచన): మన్నన్ వోహ్రా/జైస్వాల్, జొస్ బట్లర్, సంజు శాంసన్(c&wk), శివమ్ దూబే/కుల్దీప్ యాదవ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాతియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, ఉనాద్కడ్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహమాన్.  

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle