newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

క్రీడాకారులకు కరోనా టీకా విషయంలో కీలక నిర్ణయం

18-11-202018-11-2020 15:12:09 IST
Updated On 18-11-2020 15:17:09 ISTUpdated On 18-11-20202020-11-18T09:42:09.404Z18-11-2020 2020-11-18T09:42:01.357Z - 2020-11-18T09:47:09.209Z - 18-11-2020

క్రీడాకారులకు కరోనా టీకా విషయంలో కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా.. మొత్తం క్రీడా ప్రపంచాన్ని కబళించి వేసింది. ఎన్నో క్రీడల టోర్నీలు రద్దయ్యాయి. ఎన్నో మెగా ఈవెంట్ లను వాయిదా వేసేసారు. ఎప్పుడు స్టేడియంలలో అభిమానుల మధ్య తమ ప్రదర్శన కనబరుస్తామా అని క్రీడాకారులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. మరో వైపు క్రీడాకారులకు కరోనా టీకాలు ముందుగా వేస్తే బాగుంటుంది కదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో కరోనా టీకా విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 

జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు కొవిడ్ టీకా వేయించుకోవడం తప్పనిసరేమీ కాదని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. కోవిద్-19 వ్యాక్సిన్ వేసుకోవడం, వేసుకోకపోవడం అన్నది క్రీడాకారుల ఇష్టం అని అన్నారు. ఒలింపిక్స్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయన్న దానిపై స్పష్టత లేదని.. క్రీడాకారులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాచ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపే అవకాశం ఉందని, కొందరిపై ఇది దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని అన్నారు. 

టోక్యోలో ఒలింపిక్స్ ఈ ఏడాది నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటూ వాయిదా వేశారు. ఎన్నో మెగా ఈవెంట్లు కూడా వాయిదా వేశారు. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle