newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్

18-04-202118-04-2021 21:40:37 IST
Updated On 18-04-2021 21:46:07 ISTUpdated On 18-04-20212021-04-18T16:10:37.921Z18-04-2021 2021-04-18T16:10:33.724Z - 2021-04-18T16:16:07.329Z - 18-04-2021

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాట్టింగ్ చేసిన బెంగుళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు ఉంచింది, 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోతూ 20 ఓవర్లలో 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ తో బెంగుళూర్ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూర్ జట్టులో మాక్స్ వెల్ 78(49 బంతుల్లో 9*4, 3*6) మరియు డివిలియర్స్  76(39 బంతుల్లో 9*4, 3*6) బెంగుళూర్ కు భారీ స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 168 పరుగులు మాత్రమే సాధించింది, చివర్లో ఆండ్రీ రస్సెల్ హిట్టింగ్ వల్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ఆమాత్రం గౌరవ ప్రదమైన స్కోర్ లభించింది. 

ఆర్సీబీ బౌలర్లలో జేమిసన్ 3, చాహల్ 2, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో చక్రవర్తి కి 2, కమిన్స్ 1, ప్రసిద్ధ్ 1 వికెట్ తీసుకున్నారు. ఆండ్రీ రస్సెల్ రెండు ఓవర్లలో 38 పరుగులు ఇవ్వడం కోల్‌కతా నైట్‌రైడర్స్  కొంప ముంచింది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle