newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ష‌ర్మిల దీక్ష‌ల‌తో ఏం ఒరుగుతుంది

11-04-202111-04-2021 15:44:04 IST
2021-04-11T10:14:04.231Z11-04-2021 2021-04-11T07:08:13.190Z - - 15-05-2021

ష‌ర్మిల దీక్ష‌ల‌తో ఏం ఒరుగుతుంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏం ఒరుగుతుంది అంటే. ఏం ఒర‌గాలి ఏంటి. ప్ర‌జా సేవ చేస్తున్నారు ష‌ర్మిల‌. రిలే నిరాహార దీక్ష‌లు కూడా ప్రజాసేవే క‌దా అంటున్నారు.. ష‌ర్మిల పార్టీ లీడ‌ర్లు. వాస్త‌వంగా చూస్తే.. ష‌ర్మిల నిరాహార దీక్ష అనేమాట అన‌డం బ‌లంగానే ఉంది. కానీ.. ఆమె నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు. మీడియా, సోష‌ల్ మీడియా హైలైట్ చేస్తుంది. కామెంట్స్ చేస్తే ప‌బ్లిసిటీ ఇస్తారు స‌రే. కానీ.. జనానికి ఏం ఒరుగుతుంది అనేది పాయింట్. నిరుద్యోగుల కోసం మూడు రోజుల దీక్ష అంటున్నారు ష‌ర్మిల‌. అంటే.. మూడు రోజుల త‌ర్వాత ఆమె నిరాహార దీక్ష ఆపేసి త‌న‌కి కావాల్సినవి తింటారు. ముందు రోజు దీక్ష‌కి ప్రిపేర్ అయ్యే టైంలో.. ఆక‌లి విష‌యంలో కేర్ తీసుకుంటారు. ఆ ఎఫెక్ట్ ఒక రోజంతా ఉంటుంది. రెండో రోజు కాస్త ఆక‌లిగా ఉంటుంది.. మూడో రోజు కాస్త ఆక‌లిగా నీర‌సంగా  ఉంటుంది. ఒక లీడ‌ర్ పార్టీ పెట్టిన‌ప్పుడు ఆ మాత్రం భ‌రిస్తారు. కానీ.. నాలుగో రోజు నిరాహార దీక్ష విర‌మిస్తారు. ష‌ర్మిల లాంటి యంగ్ లీడ‌ర్ నిరాహార దీక్ష చేసినంత మాత్రాన‌.. ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎలాగూ రావు. సో.. ప్ర‌భుత్వానికి ష‌ర్మిల దీక్ష‌ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నోటిఫికేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు క‌దా. పోనీ..  మిగ‌తా ఏరియాల్లో కార్య‌క‌ర్త‌లు రిలే నిరాహార దీక్ష‌లు కంటిన్యూ చేస్తారు. స‌రే.. వారు కూడా అంతే క‌దా. ఓ పూట ఒక‌రు రిలే  నిరాహార దీక్ష చేస్తే.. మ‌రో పూట మ‌రొక‌రు రిలే నిరాహార దీక్ష‌లు చేస్తారు. అంతే క‌దా. అంటే.. దీక్ష అయిపోగానే వెంట‌నే నిరాహార దీక్ష విర‌మించి.. భోజ‌నం చేస్తారు. హెల్దీగానే ఉంటారు. సో.. నో ఇష్యూస్. గ‌వ‌ర్న‌మెంట్ ఏ మాత్రం ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కానీ.. కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం కానీ లేదు.  సో.. నిరుద్యోగుల కోసం రిలే నిరాహార దీక్ష‌ల‌తో ఎలాంటి ఉప‌యోగ‌మూ లేదు. స‌ర్కార్ కి ఎలాంటి భ‌య‌మూ లేదు. కానీ.. ష‌ర్మిల పార్టీకి మాత్రం మైలేజీ వ‌స్తుంది. జ‌నం ఆమె పార్టీ గురించి మాట్లాడుకుంటారు. అంటే ఇది రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే త‌ప్ప‌.. నిరుద్యోగుల ల‌బ్ధి కోసం కాదు క‌దా అంటున్నారు జ‌నాలు. ఇప్పుడు నిరుద్యోగులు ఈ మాత్రం గ్ర‌హించ‌లేని పొజిష‌న్ లో ఉన్నారా అనేది  ఇంట్ర‌స్టింగ్ పాయింటే. అప్ప‌ట్లో.. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారు.. త‌ర్వాత తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు. అలా చావో రేవో తేల్చుకుంటాం అనే లీడ‌ర్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే అని.. నిరుద్యోగులు మ‌ళ్లీ ఫీల్ అవుతున్నారు. వారి కోసం అలా నిరాహార దీక్ష‌లు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోక‌పోయినా ఓకే కానీ.. త‌మ నిరుద్యోగం పేరుతో.. త‌మ రాజ‌కీయ నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చుకునే లీడ‌ర్ల ప్ర‌య‌త్నాలు చూసి.. న‌వ్వాలో ఏడ్వాలో అర్దం కావ‌డం లేదు అని ఫీల్ అవుతున్నారు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   6 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   29 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   40 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle