newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి

27-04-202127-04-2021 13:25:54 IST
2021-04-27T07:55:54.282Z27-04-2021 2021-04-27T03:30:32.549Z - - 14-05-2021

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మ‌ద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందో.. ఎలాంటి వ్యాఖ్య‌లు చేసిందో ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. త‌మిళ‌నాడులో కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ లో ఉండ‌డానికి కార‌ణం.. ఎన్నిక‌ల క‌మిష‌నే అనేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్  పై మ‌ర్డ‌ర్ కేసులు పెడితే మాత్రం త‌ప్పేంటి అనే ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

అంటే.. ఎన్నిక‌ల క‌మిష‌న్.. క‌రోనా గురించి ఆలోచించ‌లేదు. ఎన్నిక‌ల‌కి ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. ఎన్నిక‌లు నిర్వ‌హించింది. సో.. ప్ర‌భుత్వం స‌పోర్ట్ చేసింది.. పార్టీలు ప్ర‌చారాలు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్ర‌ధాన ముద్దాయిగా ఎన్నిక‌ల క‌మిష‌నే క‌నిపిస్తోంది. ఎందుకంటే ఎన్నిక‌ల ఎవ్వారం అఫీషియ‌ల్ గా ఎన్నిక‌ల క‌మిష‌న్ చేతిలో ఉంటుంది.

కానీ.. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిజంగానే అంత స్ట్రిక్ట్ గా ఉంటుందా ప్ర‌భుత్వాలు ఏం చెబితే అది చేస్తుందా అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.  ఎందుకొచ్చిన లొల్లిలే అని.. ప్ర‌భుత్వంతో చ‌ర్చించుకుంటూ ముందుకెళ్తుంది. అలాగే.. ఎన్నిక‌లు జ‌రిగాయి. జ‌రిగే చోట్ల కూడా జ‌రుగుతున్నాయి. ఇదంతా  వ‌దిలేద్దాం. ఇప్పుడు తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. తెలంగాణ‌లో ఐదు చోట్ల మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. లీడ‌ర్లు అంతా ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. వీటిలో ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ లో పోటా పోటీ ఉంది. అఫ్ కోర్స్ అన్ని చోట్లా పోటా పోటీగానే ఉంది. కానీ.. ఖ‌మ్మం వరంగ‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు స్పెష‌ల్ అట్రాక్ష‌న్.

అయితే.. అనుకున్న‌ట్లుగానే ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతాయా. ఖ‌మ్మం ప‌క్క‌నే కోదాడ‌లో స్వ‌చ్చందంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించుకున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌ర్వాత అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఆ ఏరియాలో తీవ్ర‌త అలా ఉంది మ‌రి. ఇక పోతే.. తెలంగాణ మొత్తం ఇంచుమించు ఇదే తీవ్ర‌త క‌నిపిస్తోంది. క‌రోనా చంపేస్తోంది క‌దా. ఇలాంటి టైంలో.. తెలంగాణ‌లో  ఐదు చోట్ల జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను జ‌రిపి.. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇంకా పెద్ద విల‌న్ గా అవుతుందా.  క‌రోనా ఎఫెక్ట్ తో వెన‌క్కి త‌గ్గుతుందా చూడాలి.

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   33 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   an hour ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   20 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   13-05-2021


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle