newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాదికొస్తన్న‌య్ సారూ.. పోయినేడాది క‌త‌లు యాదికొస్తున్న‌య్

08-04-202108-04-2021 07:46:22 IST
2021-04-08T02:16:22.818Z08-04-2021 2021-04-07T18:55:30.005Z - - 11-04-2021

యాదికొస్తన్న‌య్ సారూ.. పోయినేడాది క‌త‌లు యాదికొస్తున్న‌య్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏడ‌న‌న్న సావుర్రి. ఏ బాయిలనైన దూకుర్రి. మీ బొంద‌లు మీరే తీసుకుని.. కొన ఊపిరితో ఉన్న‌ప్పుడు అందుల ప‌డి సావుర్రి. అంతే త‌ప్ప‌.. మీకు బొంద త‌వ్వం.. బొంద‌ల ఎయ్యం.. మ‌ట్టి క‌ప్పెట్టం.. మీరే సావాలె.. మీరే క‌ప్పెట్టుకోవాలె. 

ఇట్ల‌నే ఉందండీ.. తెలంగాణ స‌ర్కార్ ఎవ్వారం. టీకాలేస్తున్న‌రా అంటే.. అంద‌రికీ ఎందుకు టీకాలు.. అవ‌స‌ర‌మైన వాళ్ల‌కే అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక స్పెష‌ల్ డే అంటూ సెల‌వులు కామ‌న్. ఆ సెల‌వుల రోజు కూడా క‌రోనా టీకా వేయ‌రంట‌. బ‌తికుంటే బ‌లుసాకు తిని బ‌త‌కొచ్చు అనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న‌లో.. క‌రోనా టీకా వేయ‌డం కంటే.. స్పెష‌ల్ సెల‌వులు తీసుకోవ‌డ‌మే ఇంపార్టెంట్ అయింది. ఈ విష‌యం పై కోర్టు కూడా సీరియ‌స్ అయ్యింది అనే విష‌యం తెలిసిందే క‌దా. ప‌బ్లిక్ హాలీడేస్ నాడు.. క‌రోనా టీకా వేస్తే ప్రాబ్ల‌మ్ ఏంటి.  అస‌లు ప‌బ్లిక్ హాలీడే నాడు వేస్తేనే.. ఎక్కువ మందికి కంఫ‌ర్ట్ గా ఉంటుంది. జ‌నం మాట కూడా ఇదే. కానీ.. తెలంగాణ స‌ర్కార్ మాత్రం మ‌మ అనిపించే ప్రోగ్రామ్ పెట్టుకుంది క‌దా.

ఇక టెస్టుల ప‌రిస్థితి కూడా అదే. ఏం టెస్టులు చేస్తున్నారో ఏమో మ‌రి. కొన్ని చోట్ల అయితే.. టెస్టుల కోసం వ‌స్తున్న వారిని కూడా ఇళ్ల‌కి పంపుతున్నారు. టెస్టులు చేసే వాళ్లు టీ తాగుతూ ఉన్న టైంలో.. ఏంటండీ చెప్పండి..  ఎలా ఉన్న‌య్ సిమ్ట‌మ్స్.. హో అవునా.. అది క‌రోనా కాదులే.. చేతులు ఖాళీగా లేవు.. రెండు రోజుల త‌ర్వాత కూడా అలాగే ఉంటే మ‌ళ్లీ రండి అప్పుడు చేద్దాం అన్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్న‌య్.

ఇక పోతే.. లాక్ డౌన్ కూడా పెట్ట‌నంటే పెట్టం అంటున్న‌రు. లాక్ డౌన్ లు.. క‌ర్ఫ్యూలు పెట్టే ఉద్దేశ‌మే లేదు అంటోంది తెలంగాణ స‌ర్కార్. అంతా బానే ఉంది ఏం ఫిక‌ర్ లేదు. ఏ ఏ దేశంలో క‌రోనా ఎలా ఉందో చూస్తూనే ఉన్నం. అన్నీటికీ రెడీగా ఉన్నం.. హాస్పిట‌ల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నం.. ఏం ఫిక‌ర్ లే.. అంతా కూల్ అంటోంది స‌ర్కార్. ఈ మాట విన‌గానే.. జనానికి ఏం గుర్తొస్తుందో తెలిసిందే క‌దా. నేను మీ పెద్ద బిడ్డ‌నీ.. క‌రోనా కోరలు చాచితే.. ఎత్తిన చేతిని న‌రికే క‌త్తిన‌వుతా.. మీ ముక్కు కారితే.. తుడిచే క‌ర్చీప్ న‌వుతా.. మీకు ఊపిరాడ‌క‌పోతే ఆక్సిజ‌న్ అవుతా.. క‌రోనా కార‌ణంగా ఆక‌లైతే కంచంలో అన్నం అవుతా. క‌రోనా దాడి ఎక్కువై యుద్ధానికి వ‌స్తే, అంద‌రి ముందూ ఉండి నేను పోరాడుతా అంటూ.. పెద్ద బిడ్డ డైలాగులు దంచి.. స‌డీ సప్పుడు కాకుండా దాక్కున్న ఎవ్వారాలు గుర్తున్న‌య్ లే సారూ అంటున్న‌రు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle