ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
23-01-202123-01-2021 17:03:49 IST
Updated On 23-01-2021 12:58:02 ISTUpdated On 23-01-20212021-01-23T11:33:49.645Z23-01-2021 2021-01-23T07:15:30.356Z - 2021-01-23T07:28:02.412Z - 23-01-2021

తెలంగాణ ఫైర్ బ్రాండ్ అంటే.. బీజేపీ నేత రాములమ్మ తర్వాతనే ఎవరైనా. ఇంత మంది పొలిటికల్ లీడర్లు ఉన్నా.. విజయశాంతి వే ఆఫ్ టాకింగ్ వేరు.. వే ఆఫ్ మూవింగ్ వేరు. అందుకే.. ఇప్పుడు పొలిటికల్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారట రాములమ్మ. బీజేపీ తెలంగాణ లీడర్లు కూడా రాములమ్మని కలుపుకుని వెళ్లడంతో పాటు.. ముందు వరసలో ఉంచి.. వీలైతే వెనకాల నడవడం లేదంటే.. కలిసి నడవడం లాంటివి చేయాలని చూస్తున్నారట. బండి సంజయ్ కూడా అదే ఆలోచిస్తున్నారట. ఎంత పేరొచ్చినా.. నల్గొండ జిల్లాలో మాత్రం బీజేపీకి పట్టులేదు అనే మాట నిజం. ఇక సాగర్ నియోజక వర్గంలో అయితే.. ఇంకా వీక్ గా ఉందంట పార్టీ. పోనీ బండి సంజయ్ మ్యానియా నడుస్తుందా అంటే.. కాస్త కష్టమే అనే ఆలోచనలో ఉందంట. అందుకే.. పవర్ ఫుల్ లీడర్ గా పేరున్న విజయశాంతిని రంగంలోకి దింపితే.. మొత్తం అంతా సెట్ రైట్ అవుతుందని.. ఆమె ఉంటే.. ఓ ఓటు ఎక్కువగా పడుతుందనీ లెక్కలేస్తున్నారట. బీజేపీ లీడర్లు. జనంలోకి వాయిస్ వెళ్లాలంటే.. విజయశాంతితో ఈజీ ప్రాసెస్ అనే ప్లాన్స్ లో ఉన్నారట. ఇక పోతే.. సాగర్ ఎన్నికలనీ.. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలని కూడా బీజేపీ సీరియస్ గానే తీసుకుంది. దుబ్బాక ఎన్నికల విజయం.. ఏదో గాలికొచ్చింది కాదు అని.. గ్రేటర్ తో ప్రూవ్ అయింది కదా. ఇక ఖమ్మం, వరంగల్, ఇక్కడ సాగర్ బై పోల్ తో లెక్క సెట్ రైట్ చేయొచ్చని ఆల్చిస్తోందంట బీజేపీ. ఈ మూడు చోట్ల విజయం రాకున్నా సరే.. విజయం దాకా వస్తే చాలు అనే థాట్స్ లో ఉన్నారట. ఇక్కడ కానీ పార్టీ బలం పుంజుకుంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి ముందే.. పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా స్ట్రాంగ్ అవుతుందనేది బీజేపీ లీడర్ల లెక్క. అందుకే.. ఆ లెక్కలన్నీ సెట్ రైట్ చేయడానికి.. రాములమ్మ రంగంలోకి దిగనున్నారని.. ఈ ఎన్నికలు అయిపోయిందాకా ఆమెకి క్షణం కూడా తీరిక లేకుండా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారనీ తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
12 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా