newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

16-04-202116-04-2021 12:20:41 IST
Updated On 16-04-2021 09:28:58 ISTUpdated On 16-04-20212021-04-16T06:50:41.098Z16-04-2021 2021-04-16T02:36:09.347Z - 2021-04-16T03:58:58.913Z - 16-04-2021

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాభ‌మేంటి న‌ష్ట‌మేంటి. విజ‌య‌మ్మ ఎవ‌రు..ష‌ర్మిల త‌ల్లి. అంటే.. కూతురు పార్టీ పెట్టి పోరాడుతుంటే... నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష‌లు చేస్తుంటే.. సొంతంగా సీఎం కావాలి అని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. అమ్మ అన్నాక కూతుర్ని ఎంక‌రేజ్ చేయాలి. అండ‌గా ఉండాలి. ఏ క‌న్న త‌ల్లికి అయినా.. ఇంత‌కంటే ఎక్కువ ఆశ ఏముంటుంది చెప్పండి. 

అవును స‌రే.. ఇప్పుడు విజ‌య‌మ్మ‌ని వైసీపీ లీడ‌ర్ గా చూడాలా... ష‌ర్మిల అమ్మ‌గా చూడాలా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్. అస‌లు జ‌నం ఎలా చూస్తారు అనేది ఇంకా ఇంట్ర‌స్టింగ్ పాయింట్. పొలిటిక‌ల్ అన‌లిస్టుల నుంచి ఇంకో వ‌ర్ష‌న్ కూడా వినిపిస్తోంది. ష‌ర్మిల పార్టీ పెడుతున్న టైంలో.. ప‌క్క‌నే ఉంటే ఎలాంటి ప్రాబ్ల‌మూ ఉండ‌దు. సంక‌ల్ప స‌భ‌లో కూడా క‌రెక్ట్ కాదు.. ఎందుకంటే అది పార్టీ ప్రారంభం కాదు. విజ‌య‌మ్మ మామూలు తల్లిగా ఉంటే ఇలాంటి స్పెక్యులేష‌న్స్ ఉండ‌వు.

కానీ.. ఆమె వైసీపీ కీల‌క లీడ‌ర్. చైర్ ప‌ర్స‌న్. సో.. ఆమె సంక‌ల్ప స‌భ‌కి రావ‌డంపైనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ.. మొద‌టి స‌భ కాబ‌ట్టి.. కుమార్తె పార్టీ పెడుతూ మొద‌టి స‌భ‌కి రాకుంటే ఎలా అనుకున్నారు. కానీ.. ష‌ర్మిల దీక్ష‌కి కూడా వ‌చ్చారు. ఆమె నిరాహార దీక్ష చేసుకోవ‌డం ఆమె పార్టీకి సంబంధించిన విష‌యం. మ‌రి ష‌ర్మిల దీక్ష చేస్తుంటే ప‌క్క‌నే ఎందుకున్నారు.. ఈమె వైసీపీ లీడ‌ర్ క‌దా.. ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు క‌దా అనే వాదించే వారు పెరిగారు. మ‌రి కుమార్తె నిరాహార దీక్ష చేస్తుంటే.. త‌ల్లిగా ప‌క్క‌నే ఉండి కంటికి రెప్ప‌లా చూసుకోవాలి క‌దా అనే వాద‌న వ‌స్తుంది.

ఇవ‌న్నీ వదిలేస్తే.. ఇక్క‌డో ప్రాబ్ల‌మ్ ఉంది. వైసీపీకి తెలంగాణ‌లో నెగ‌టివిటీ వ‌చ్చింది. బోర్డ‌ర్ ఏరియాల్లో ఏదో ఒక‌టీ రెండు చోట్ల అభిమానులు ఉన్నా.. తెలంగాణ వ్యాప్తంగా వైసీపీ పై నెగ‌టివిటీ ఉంది. పైగా ష‌ర్మిల‌ను ఆంధ్ర లీడ‌ర్ ఆంధ్ర లీడ‌ర్ అంటున్నారు. ఇప్పుడు వైసీపీ లీడ‌ర్ గా ఉన్న విజ‌య‌మ్మ ఎప్పుడూ ప‌క్క‌నే ఉంటుంటే.. ష‌ర్మిల పార్టీ కూడా వైసీపీ పార్టీనే అనే ఫీలింగ్ క‌లుగుతోంది జ‌నాల‌కి. ఆంధ్ర పార్టీ మ‌ళ్లీ వ‌స్తోంది అని ప్ర‌చారం చేసే వారికి ఛాన్స్ దొరుకుతుంది క‌దా. నేను తెలంగాణ బిడ్డని నేను తెలంగాణ బిడ్డ‌ని.. నేను జ‌గ‌న్ వ‌దిలిన బాణాన్ని కాదు.. నేనే ప్ర‌త్యేకంగా ఓ బాణం వ‌దులుతున్నా అనే ష‌ర్మిల మాట‌ల‌కి అర్దం లేకుండా పోతుంది క‌దా మ‌రి. కొన్ని కొన్ని చోట్ల‌.. ఎమోష‌నల్ బాండింగ్ కోసం.. కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి. త‌ల్లిగా విజ‌య‌మ్మ రావాలి అనుకున్నా.. వైసీపీ లీడ‌ర్ గా కాస్త దూరంగా ఉంటే ష‌ర్మిల‌కీ, ఆమె పార్టీకి క్వ‌శ్చ‌న్స్ త‌గ్గుతాయి అంటున్నారు. విమ‌ర్శ‌లు కూడా త‌గ్గే ఛాన్స్ ఉంది అంటూ.. ఆమె మంచి కోరే పొలిటిక‌ల్ అన‌లిస్టుల మాట‌.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   12 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   35 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle