గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
04-03-202104-03-2021 12:11:18 IST
Updated On 04-03-2021 16:00:15 ISTUpdated On 04-03-20212021-03-04T06:41:18.474Z04-03-2021 2021-03-04T04:52:40.942Z - 2021-03-04T10:30:15.967Z - 04-03-2021

రామ్ గోపాల్ వర్మ ఎవ్వారం ఎవరికి తెలీదు చెప్పండి. ఎప్పుడూ ఏదో ఒక కోతి ట్వీట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు కుక్క ట్వీట్ చేశారు. అంతే తేడా. కాకపోతే.. ఈసారి ఉమెన్ లీడర్ ని టార్గెట్ చేశారు. అదీ కాక.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ నే టార్గెట్ చేశారు. వర్మ ఎవరినైనా టార్గెట్ చేస్తారు అనే విషయం తెలిసిందే కదా. ఆన్ ది సేమ్ వే.. ఈసారి గద్వాల విజయలక్ష్మిపై ట్వీట్ చేశారు. నాకు కుక్కలా పుట్టాలని ఉంది అంటూ.. వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎందుకు అంటే.. ఆమె కుక్కకి ప్రేమగా చపాతీ తినిపిస్తున్న వీడియో దొరికింది వర్మకి. ఇంక వర్మకి కుక్కకి తినిపించే వీడియో దొరికిందంటే.. ఊరుకుంటారా చెప్పండి. ట్వీటేసేశారు. వాహ్.. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి గారు ఇలా కుక్కకి చపాతీ తినిపించడం నేను నమ్మలేక పోతున్నాను. ఆమె.. కుక్కనే అలా చూసుకుంటారా.. గ్రేటర్ జనాల్ని కూడా కుక్కలాగే ప్రేమతో చూసుకుంటారా. కుక్కని చూసుకున్నంత ప్రేమగా.. గ్రేటర్ హైదరాబాద్ జనాలని కూడా చూసుకుంటే అంతకు మించి ఇంకేముంది చెప్పండి. అయినా ఈ వీడియో చూస్తుంటే.. కుక్కపై ఆమె ప్రేమ అభిమానాలు చూస్తుంటే.. ఆమె ప్రేమ అభిమానాల కోసం నాక్కూడా కుక్కలాగే పుట్టాలని ఉంది. ఆమె అలా చూసుకుంటానంటే.. వచ్చే జన్మలో నన్ను కుక్కలా పుట్టించండి అంటూ.. దేవుడ్ని ప్రార్థిస్తా అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇక వర్మ ట్వీట్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో తెలిసిందే కదా. ఆయన సినిమాల కంటే ఇప్పుడు ఆయన ట్వీట్ లే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాయి కదా. అఫ్ కోర్స్ వెగటు కూడా పుట్టిస్తాయనుకోండి. అది వేరే విషయం. ఈ విషయంలో మాత్రం.. పొలిటికల్ అండ్ మూవీ సర్కిల్స్ లో హాట్ న్యూస్ అయింది. వర్మ ఎప్పుడూ తగ్గే టైప్ కాదు. అయినా.. ఈ వీడియోలు వర్మకి ఎక్కడి నుంచి వస్తాయబ్బా అంటున్నారు జనాలు. అలాగే.. కుక్కకి చపాతీ తినిపిస్తూ.. అదే చపాతీని మేయర్ విజయ లక్ష్మి తినడం చూసి కూడా.. ఆహా కుక్కంటే మేయర్ విజయలక్ష్మికి ఎంత ప్రేమ అంటున్నారు జనాలు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా