newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఢిల్లీలో ఉత్తమ్.. ఏ పని మీద పిలుపు వచ్చిందో?

13-01-202113-01-2021 08:44:22 IST
Updated On 13-01-2021 08:53:01 ISTUpdated On 13-01-20212021-01-13T03:14:22.529Z13-01-2021 2021-01-13T03:14:06.307Z - 2021-01-13T03:23:01.712Z - 13-01-2021

ఢిల్లీలో ఉత్తమ్.. ఏ పని మీద పిలుపు వచ్చిందో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స‌డ‌న్ గా కొన్ని కొన్ని జ‌రుగుతుంట‌య్. అవి బ‌య‌టికొస్తే.. ఎందుకు ఏమిటి ఎలా ఎక్క‌డ ఎప్పుడు అంటూ.. ఎన్నో ప్ర‌శ్న‌లు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏం జ‌రిగినా.. అదే థాట్స్ వ‌స్తున్న‌య్ లీడ‌ర్స్ కి. కేవ‌లం కాంగ్రెస్ కే కాదు. కాంగ్రెస్ తో సంబంధం లేని లీడ‌ర్లు కూడా ఏం జ‌రుగుతోంది.. అస‌లేం జ‌రుగుతోంది.. మాకు తెలియాలి అంటూ.. ఓ క‌న్నేసి చూస్తున్నారు. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తారు.. ఎందుకు ఇస్తున్నారు. అస‌లు ప్ర‌జెంట్ పాలిటిక్స్ ఏంటి అంటూ లెక్క‌లేస్తున్నారు.

నిజ‌మే.. చానాళ్లుగా కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్ల‌కి ఏ పనిపైనా ఫోక‌స్ చేయ‌డం కుద‌ర‌డం లేద‌ట‌. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌రు ఎవ‌రూ అంటూ.. అదే ప‌నిగా థింక్ చేస్తున్నార‌ట‌. ప్ర‌జెంట్ పాలిటిక్స్ నీ.. పార్టీలో జ‌రుగుతున్న అప్ డేట్స్ నీ లెక్క‌లు వేస్తున్నారు. స‌డ‌న్ గా మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో.. అంతా అప్డేట్స్ ఏంటా అని చూస్తున్నారు.

అసలు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. లోక‌ల్ గా కావాల్సిన పీసీసీ చీఫ్ ని ఎన్నుకునేది ఈయ‌నేనా.. ఈయ‌న అభిప్రాయాల్ని ప‌ర్స‌న‌ల్ గా ఏమైనా తీసుకుంటున్నారా.. ఉత్త‌మ్ చెప్పే మాట‌ల్ని బ‌ట్టే.. పీసీసీ నియామ‌కం ఉంటుందా. అయినా.. మాజీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా.. ఎందుకు ఇవ్వ‌రు.. పెద్దోళ్ల‌తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది క‌దా ఉత్త‌మ్ కి. ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో వ‌స్తున్నాయి. కానీ.. ఉత్త‌మ్ హస్తిన‌కు ఎందుకు పోయింది అనే విష‌యం మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు.

అయితే.. తెలంగాణ‌లోని చాలా ఎన్నిక‌లున్న‌య్. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పొత్తుల ఎవ్వారం. దాంతో పాటు సాగ‌ర్ బై పోల్. ఇలాంటి ఎన్నిక‌ల్ని ఇప్పుడు చూసుకోవ‌డానికి ర‌థ సార‌ధి లేరు. సాగ‌ర్ ఎన్నిక‌లు అయిపోయే దాకా.. చూసుకోవాల్సింది మాత్రం ఉత్త‌మ్ కుమార్ రెడ్డే. సో.. అందుకే ఉత్త‌మ్ ని పిలిచి ఉంటారు. ప‌నిలో ప‌నిగా.. సీనియ‌ర్లు ఏమ‌నుకుంటున్నారు. వాళ్ల ముఖ చిత్రాలు ఎలా ఉన్న‌య్. పీసీసీ గా కొత్త లీడ‌ర్ ని తీసుకుంటే.. వాళ్ల ముఖ చిత్రాలు ఎలా మార‌బోతున్న‌య్ అనే అంచ‌నాల గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంద‌నేది ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్ లో వినిపిస్తోన్న మాట‌.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   3 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   3 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   5 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   7 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   8 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   8 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   10 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   12 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   13 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle