newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

TRS లీడ‌ర్లకి వాయింపు మొద‌లైంది

16-10-202016-10-2020 07:59:48 IST
2020-10-16T02:29:48.984Z16-10-2020 2020-10-16T02:29:45.953Z - - 21-10-2020

TRS లీడ‌ర్లకి వాయింపు మొద‌లైంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓటుకి నోటిచ్చాంలే.. బిర్యానీ, సారా పంచాంలే. మీరు తీసుకోకుండా ఓటేశారా అని లీడ‌ర్లు ప్ర‌జ‌ల్ని క్వ‌శ్చ‌న్ చేసి.. చ‌ల్ తా అని లైట్ తీసుకునే రోజులు పోయిన‌య్. జ‌నాలు ఊరుకునే కండిష‌న్ లో లేరు. ఇప్పుడు హైద‌రాబాద్ జ‌నాల రెస్పాన్స్ చూస్తే అలాగే ఉంది. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే మాటే లేదు. ఏం చేస్తున్నారు మీరు అని మొహం ప‌ట్టుకుని అడిగేస్తున్నారు. ప‌రామ‌ర్శ‌కి వెళ్ల‌కుండా ఉంటే మొహం కూడా చూపించలేదు అంటారేమో అని టెన్ష‌న్.. వెళ్దామంటేనేమో మొహం చూపించ‌లేని ప‌రిస్థితి. ముందు బాయి వెన‌క వ‌ర‌ద అన్న‌ట్లుంది లీడ‌ర్ల ప‌రిస్థితి. ఓ బీజేపీ ఎమ్మెల్యేపై అయితే ఏకంగా చెప్పులే వేశార‌ట‌.

మినిస్ట‌ర్ కేటీఆర్ ని కూడా నిల‌దీశారు జ‌నాలు. ఇన్నాళ్లూ ప‌ట్టించుకోకుండా ఇప్పుడొచ్చి ఏం చేస్తారు అని క్వ‌శ్చ‌న్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. ఆయ‌న ఏకంగా ప‌డ‌వేసుకుని ఉప్ప‌ల్ లో ప‌‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు వెళ్లారు. అస‌లే జ‌నాలు ఒళ్లు మండిపోయి ఉంటే ఆయ‌న ప‌డ‌వ మీద క‌నిపించారు. ఇక ఊరుకుంటారా. మ‌హిళ‌లు గ‌ట్టిగానే నిల‌దీశారు. మూడు రోజుల నుంచి వ‌ర‌ద నీరు అలాగే ఉంది. తింటానికి తిండి లేదు, తాగ‌డానికి నీళ్లు లేవు.. మేం ఉండాలా చావాలా చెప్పండి.

మీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాం అని నిల‌దీశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్చువేష‌న్ ఉంది. ఎవ‌రినీ ఏ పార్టీ లీడ‌ర్ల‌నీ వ‌ద‌ల‌డం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు. లోక‌ల్ లీడ‌ర్ల‌ని కూడా గ‌ట్టిగానే వాదిస్తున్నారు. ఓట్లు అడిగేట‌ప్పుడు ఇళ్ల చుట్టూ తిరుగుతారు క‌దా.. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ క‌బుర్లు చెబుతారు క‌దా.. ఇప్పుడేం చేస్తున్నారో.. మ‌మ్మ‌ల్ని క‌ష్టాల నుంచి బ‌య‌టికి తీసుకురావ‌డానికి ఏం చేస్తారో చెప్పండి అని నిల‌దీస్తున్నారు. 

 

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   35 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   18 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle