newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

21-04-202121-04-2021 22:56:57 IST
2021-04-21T17:26:57.453Z21-04-2021 2021-04-21T07:50:14.800Z - - 15-05-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. అయితే మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా, మే 3న ఫలితాలు రానున్నాయి.

మరో వైపు టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది.  వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా తొలి జాబితాలో 18 డివిజన్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీ ఫారాలను అందించారు.  

టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి  జాబితా 

2వ డివిజ‌న్ – బానోతు క‌ల్ప‌న సింగూలాల్

5వ డివిజ‌న్ – తాడిశెట్టి విద్యాసాగ‌ర్

7వ డివిజ‌న్ – వేముల శ్రీనివాస్

13వ డివిజ‌న్ – సురేశ్ జోషి

15వ డివిజ‌న్ – ఆకుల‌ప‌ల్లి మ‌నోహ‌ర్

16వ డివిజ‌న్ – సుంక‌రి మ‌నీషా శివ‌కుమార్

17వ డివిజ‌న్ – గ‌ద్దె బాబు

23వ డివిజ‌న్ – యెలుగం లీలావ‌తి స‌త్య‌నారాయ‌ణ

27వ డివిజ‌న్ – జార‌తి ర‌మేశ్

29వ డివిజ‌న్ – గుండు సుధారాణి

38వ డివిజ‌న్ – బైర‌బోయిన ఉమా దామోద‌ర్

45వ డివిజ‌న్ – ఇండ్ల నాగేశ్వ‌ర్ రావు

51వ డివిజ‌న్ – బోయిన‌ప‌ల్లి రంజిత్ రావు

55వ డివిజ‌న్ – జ‌క్కుల ర‌జిత వెంక‌టేశ్వ‌ర్లు

56వ డివిజ‌న్ – సిరంగి సునీల్ కుమార్

57వ డివిజ‌న్ – న‌ల్ల స్వ‌రూప‌రాణి

64వ డివిజ‌న్ – ఆవాల రాధిక న‌రోత్తం రెడ్డి

65వ డివిజ‌న్ – గుగులోత్ దివ్యారాణి రాజు నాయ‌క్

 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   3 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   14 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle