newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

16-04-202116-04-2021 07:44:08 IST
Updated On 16-04-2021 09:36:07 ISTUpdated On 16-04-20212021-04-16T02:14:08.711Z16-04-2021 2021-04-16T02:12:21.160Z - 2021-04-16T04:06:07.007Z - 16-04-2021

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేనికైనా ఓ ట్ర‌య‌ల్ వేయాలి. ముందు టెస్ట్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే పోయేదేముంది చెప్పండి. ఎక్క‌డైనా అంతే. రాజకీయాల్లో కూడా సేమ్ సీన్. ఇప్పుడు ష‌ర్మిల కూడా అదే చేయ‌బోతున్నార‌ట‌. అనుకోకుండా తెలంగాణ‌లో ఎన్నిక‌ల వ‌చ్చాయి క‌దా. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ తో పాటు ఐదు చోట్ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కి నోటిఫికేష‌న్ వచ్చింది. సో.. పోటీ చేసే ఛాన్స్ ద‌క్కింది.

ఇక ఖ‌మ్మం ష‌ర్మిల పార్టీ లీడ‌ర్లు ఆగుతారా చెప్పండి. అస‌లే స్పీడ్ మీదున్నారు. మాకూ ఓ ప్ర‌త్యేక ఫ్లాట్ ఫాం ద‌క్కింది. మేమేంటో చూపిస్తాం అని ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నారు. సో.. ఇక‌పై త‌గ్గేదే లేదు అంటున్నారు. మిగ‌తా చోట్ల ఎలా ఉన్నా.. త‌మ పార్టీకి బ‌ల‌మైన ఖ‌మ్మంలో మాత్రం పోటీ చేయాలి అని ఆలోచిస్తున్నారట‌. ఈ ప్ర‌తిపాద‌న ష‌ర్మిల ద‌గ్గ‌రికి కూడా తీసుకెళ్లార‌ట‌. మ‌రి పార్టీ పేరు లేదు.. గుర్తు లేదు ఎలా పోటీ చేస్తారు అనే ప్ర‌శ్న‌కి కూడా ఆన్స‌ర్ ఉంది. అన్ని చోట్లా అంద‌రం స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా పోటీ చేస్తాం. కానీ.. మ‌న పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసుకుని మ‌న స‌త్తా చూపించుకుంటాం అంటున్నార‌ట‌. ష‌ర్మిల కూడా దీనిపై ఏం చేద్దామా అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయార‌ట‌.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

అయితే.. మొన్న ఖ‌మ్మం స‌భ‌కి జ‌నం ఫుల్ గా రాలేద‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్లు జ‌రిగాయి. నిన్న నిరాహార దీక్ష ఎవ్వారం కూడా అంతే అయిపోయింది. సో.. ఒక వేళ ఖ‌మ్మం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రిజ‌ల్ట్ పాజిటివ్ గా రాకుంటే ప‌రిస్థితి ఏంటి. ఇంకా బ‌ల‌ప‌డ‌క ముందే ఇలాంటి బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అవ‌స‌ర‌మా అనే ఆలోచ‌న‌లు కూడా ఉన్నాయ‌ట‌. బ‌లప‌డ‌క ముందే బ‌ల ప్ర‌ద‌ర్శ‌నకి దిగితే.. ఏమైనా తేడా వ‌స్తే ఏంటి ప‌రిస్థితి. పార్టీ పెట్టాలి.. విజ‌యం సాధించాలి అనే కాన్ఫిడెన్స్ మీద దెబ్బ ప‌డుతుందేమో.. ప్ర‌జ‌ల్లోకి ముందే నెగ‌టివ్ టాక్ వెళ్తుందేమో అని టెన్ష‌న్ ప‌డుతూ.. లెక్క‌లు వేస్తున్నార‌ట ష‌ర్మిల పార్టీ పెద్ద‌లు.

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   4 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle