newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

09-04-202109-04-2021 17:15:54 IST
Updated On 09-04-2021 17:41:00 ISTUpdated On 09-04-20212021-04-09T11:45:54.086Z09-04-2021 2021-04-09T11:45:49.615Z - 2021-04-09T12:11:00.453Z - 09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ష‌ర్మిల పార్టీ ష‌ర్మిల  పార్టీ అంటూ.. ఈ మ‌ధ్య ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే క‌దా. అయితే.. ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న మామూలుగా ఉండ‌దు అనుకున్నాం.  కానీ.. అంత రేంజ్ లో మాత్రం ఉండ‌బోదు అనిపిస్తోంది. ఎందుకంటే ఖ‌మ్మం లో ఏర్పాటు చేసే సంక‌ల్ప సభ గురించి నెల రోజుల నుంచే ఏర్పాట్లు న‌డుస్తున్నాయి. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ష‌ర్మిల‌.. ఖ‌మ్మం వేదిక‌గా ప్ర‌త్య‌ర్థుల‌పైకి త‌ను వ‌దులుతున్న  బాణ‌మైన పార్టీని వ‌ద‌లాలి అని చూశారు.  కానీ.. చూస్తుంటే మాత్రం అంత సినిమా లేదు అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

యాక్చువల్ గా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ జ‌నాన్ని త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు కూడా. కానీ.. చూస్తుంటే మాత్రం అలా లేదు. ఫైన‌ల్ గా ఫెవిలియ‌న్ గ్రౌండ్ లో స‌భ అనుకున్నారు. ఫెవిలియ‌న్ గ్రౌండ్ లో సభ అనుకుంటేనే.. పార్టీ స‌భ చాలా సింపుల్ గా అయిపోతుంది అని క్లారిటీకి వ‌చ్చారు జ‌నాలు. ఎందుకంటే ఆ గ్రౌండ్ కి ఎక్కువ మందిని అలో చేసే సామ‌ర్థ్యం లేదు. సో.. లీడ‌ర్లు కూడా ఐదువేల మందికే ఏర్పాట్లు చేశార‌ట‌. అంటే.. ఎక్కువ‌లో ఎక్కువ ఐదువేల మంది వ‌స్తారు అనేది వారి లెక్క‌. 

కానీ.. యాక్చువ‌ల్ గా మాత్రం అంత కెపాసిటీ లేన‌ట్లే ఉంది. ఎందుకంటే.. ఏర్పాట్లే ఐదువేల మందికి అంటే.. య‌ట్ లీస్ట్ నాలుగు వేల మంది అయినా రావాలి. ఇంకా ప‌వ‌ర్ ఉంటే.. ఐదువేల మంది అనుకునే ద‌గ్గ‌ర ప‌ది వేల మంది రావాలి. ఎందుకంటే ఇది ప్రారంభ స‌భ క‌దా. పార్టీ పేరు ప్ర‌క‌ట‌న‌.. జెండా ఆవిష్క‌ర‌ణ అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు కాబ‌ట్టి.. ప‌క‌డ్బంధీగా ప్లాన్ చేయాలి.

కానీ.. వ‌చ్చిన జ‌నం చూస్తుంటే.. ఐదువేల మందికి ఏర్పాట్లు చేస్తే.. మూడు వేల మంది కూడా వ‌చ్చిన‌ట్లు లేరు. పైగా.. ప‌బ్లిసిటీ కూడా క‌నిపించ‌డం లేదు. సో.. స‌భ సీరియ‌స్ గా స‌భ స్టార్ట్ అయ్యే స‌మ‌యానికి చీక‌టి ప‌డ‌డం.. ఎంత మంది వ‌చ్చారు అనే క్లారిటీస్ లేకుండా ఉంటుంది కాబ‌ట్టి.. ష‌ర్మిల కూడా జ‌నం వ‌చ్చేదాకా ఆగ‌డం లేదంటే.. చీక‌టి ప‌డేదాకా వెయిట్ చేయ‌డం బెస్ట్ అని.. లోక‌ల్ లీడ‌ర్లు స‌ల‌హాలు ఇస్తున్న‌ట్లు టాక్. అందుకే.. ష‌ర్మిల ఇంకా స‌భ ద‌గ్గ‌రికి రాలేదు అనే వాళ్లూ ఉన్నారు. జ‌నాలు వ‌స్తుంటారేమో.. కాసేపు ఆగి చూద్దాం అని స‌ల‌హాలు కూడా ఇస్తున్నార‌ట‌.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle