newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

14-04-202114-04-2021 17:52:49 IST
Updated On 14-04-2021 14:58:26 ISTUpdated On 14-04-20212021-04-14T12:22:49.266Z14-04-2021 2021-04-14T08:51:50.549Z - 2021-04-14T09:28:26.865Z - 14-04-2021

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ష‌ర్మిల పార్టీ పెట్ట‌లేదు. పేరు కూడా పెట్ట‌లేదు. జెండాలేదు కానీ.. అజెండా మాత్రం ఫిక్స్ చేసుకున్నారు ష‌ర్మిల‌. నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తా అన్నారు. మూడు రోజుల నిరాహార దీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇందిరా పార్క్ లో మూడు రోజుల పాటు దీక్ష‌కి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కానీ.. పోలీసులు మాత్రం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం లేదు. ఒక్క‌రోజుకి అయితే ఓకే అన్నారు. క‌రోనా క‌దా.. అందుకే కావ‌చ్చు.. మూడు రోజుల దీక్ష వ‌ద్దు అంటున్నారు. ఒక్క రోజు దీక్ష‌కి ఓకే అని ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

ఇంత వ‌ర‌కూ బానే ఉంది. మ‌రి ష‌ర్మిల చెప్పింది మూడు రోజుల దీక్ష క‌దా. అదీ కాక మొద‌టి సంక‌ల్ప స‌భ‌లో చెప్పిన మాట‌.. వెన‌క్కి ఎలా త‌గ్గుతారు చెప్పండి. నేను మూడు రోజులు తిన‌కుండా ఉంటానంటే.. మీరు ఒక్క‌రోజే తిన‌కుండా ఉండాలి అంటే ఎలా అంటూ.. సీరియ‌స్ అవుతున్నారు వైస్ ష‌ర్మిల‌. ఆమె పార్టీ లీడ‌ర్లు కూడా అదే చెబుతున్నారు. మూడు రోజులు దీక్ష చేస్తాం అంటున్నారు. పోలీసులు అడ్డుకున్నా స‌రే.. మూడు రోజుల దీక్ష చేసి తీర‌తా అంటున్నారు ష‌ర్మిల‌.

దీంతో ఎవ్వారం సీరియ‌స్ అయింది. అస‌లే మొద‌టి స‌భ‌లో ప్ర‌క‌టించిన మొద‌టి మాట‌. పార్టీ అంటూ ప్ర‌క‌టించాక‌.. మొద‌ట‌గా చేయ‌బోతున్న పోరాటం వెన‌క్కి ఎలా త‌గ్గుతారు చెప్పండి. అందుకే.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిరుద్యోగుల క‌ష్టాలు తీర్చి.. వెంట‌నే ఉద్యోగాలు వ‌చ్చేలా చేసేందుకు మూడు రోజుల దీక్ష చేసి.. ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌చ్చే పోరాటం చేస్తా అంటున్నారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌ప్ప‌వు అనిపిస్తోంది. మ‌రి ష‌ర్మిల దీక్ష‌కే మూడు రోజుల ప‌ర్మిష‌న్ ఇవ్వ‌నంటే.. త‌ర్వాత కూడా జ‌ర‌గాల్సిన రిలే నిరాహార దీక్ష‌ల ప‌రిస్థితి ఏంటి అన్నది ఇంట్ర‌స్టింగ్ పాయింట్.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   21 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   44 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle