newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

22-04-202122-04-2021 09:42:05 IST
Updated On 22-04-2021 10:26:49 ISTUpdated On 22-04-20212021-04-22T04:12:05.906Z22-04-2021 2021-04-22T04:10:06.491Z - 2021-04-22T04:56:49.516Z - 22-04-2021

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును నిజ‌మే క‌దా. ఉద్యోగాలు రావాలి. నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు రావాలి. త‌న‌కు  సీఎం ఉద్యోగం రావాలి. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు వ‌స్తాయా లేవా అనేది త‌ర్వాత‌..  త‌న గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చిన త‌ర్వాత నిర్ణ‌యం. ముందు త‌న గ‌వ‌ర్న‌మెంట్ రావాలంటే.. త‌న‌కి సీఎం ఉద్యోగం రావాలి క‌దా. అంటే.. నిరుద్యోగుల కోసం దీక్ష చేసేది ఎందుకు.. కేసీఆర్ చేత ఉద్యోగాలు ఇప్పించాల‌నే క‌దా. అలా వాళ్ల‌కి ఉద్యోగాలు వ‌స్తే.. త‌న‌కి సీఎం ఉద్యోగం వ‌స్తుంది క‌దా. ఇలాంటి లెక్క‌లు చాలానే  ఉన్న‌య్.

కానీ.. క‌రోనా వ‌చ్చింది  క‌దా చ‌చ్చి. ఇదేం వ‌దిలి  చావ‌దాయే. ఇప్పుడు ఆమె జ‌గ‌న్ వ‌దిలిన బాణాన్ని కాదు.. నేనే బాణం వ‌దులుతున్నా అంటున్నారు. క‌రోనా ఏమో.. కండ‌లు పెంచుకుని.. ఎదురుగా నుంచుంది. మ‌రి ఆ బాణాలు క‌రోనాని ఎదుర్కోలేవు క‌దా. మ‌రి రిలే నిరాహార దీక్ష‌లు ఎలా చెప్పండి. రిలే నిరాహార దీక్ష‌లు చేయాలి అంటే.. ఓ ముగ్గురో న‌లుగురో కూర్చుని సోష‌ల్ డిస్టెన్స్ మేన్ టేన్ చేస్తూ ఉండొచ్చు. కానీ.. అలా అయితే ప్ర‌మోష‌న్ రాదు క‌దా. జ‌నాలు ఫుల్ గా ఉండాలి. నినాదాలు చేయాలి. మీడియా రావాలి. ర‌చ్చ ర‌చ్చ జ‌ర‌గాలి. అప్పుడే ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

అందుకే.. అలాంటి దీక్ష‌లు చేస్తుంటారు. ఇది రెగ్యుల‌ర్ పొలిటిక‌ల్ స్టంటే.. కానీ.. ఇప్పుడు ష‌ర్మిల‌క్క‌య్య మాత్రం ఆ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నారు. క‌రోనా ఇంత డేంజ‌ర్ గా ఉంది క‌దా.. ఇప్పుడు రిలే నిరాహార దీక్ష‌లు ఎందుకులే.. అంటున్నారు. అవును నిజ‌మే.. ష‌ర్మిల‌క్క‌య్య తీసుకున్న నిర్ణ‌యం మంచిదే క‌దా. మ‌రి ఇప్పుడు క‌రోనా వేగం పెంచింది. జూలై 8 కి కూడా త‌గ్గుతుందో లేదో. అప్ప‌టి దాకా ష‌ర్మిల‌క్క‌య్య సైలెంట్ గా ఉంటారా. క‌నీసం అప్పుడైనా పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ముందుకెళ్తారా.. లేదా అన్న‌ది.. ఇక ముందు ముందు రోజుల్లో డిస్క‌ష‌న్ కి రాబోతున్న హాట్ పాయింట్.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   10 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   33 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   44 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle