newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

10-04-202110-04-2021 08:43:24 IST
Updated On 10-04-2021 08:50:05 ISTUpdated On 10-04-20212021-04-10T03:13:24.066Z10-04-2021 2021-04-10T03:13:14.210Z - 2021-04-10T03:20:05.548Z - 10-04-2021

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దొర దొర దొర‌.. ఏంది ఈ దొర పెత్త‌నం. దొర ఇస్తే తీసుకోవాలి. లేదంటే.. నోరుమూసుకోవాలా. వాహ్.. అనుకున్న‌ట్లే దొర దొర అంటూ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేశారు ష‌ర్మిల‌. మ‌న పార్టీ వ‌స్తుంది. మ‌న పార్టీ జెండా అజెండా జూలై 8న ప్ర‌క‌టిద్దాం. జెండా ఆవిష్క‌ర‌ణ ఆరోజే.. పార్టీ పేరు ఆవిష్క‌ర‌ణ ఆరోజే. జెండాతో పాటు.. అజెండా కూడా ఆరోజే డిసైడ్ చేసుకుందాం అంటూ.. క్లారిటీ ఇచ్చారు ష‌ర్మిల‌. నేను ఎవ‌రో వ‌దిలిన బాణాన్ని కాదు.. నేను వ‌దులుతున్న బాణ‌మే నా పార్టీ అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక టార్గెట్ విష‌యానికి వ‌స్తే.. సీఎం కేసీఆరే అంటున్నారు. మామూలుగా చాలా వ‌ర‌కు జ‌నాలు అనుకునేది ఒక్క‌టే మాట‌.. సీఎం కేసీఆరే.. ష‌ర్మిల‌తో పార్టీ పెట్టిస్తున్నారు. ఓట్లు చీల్చ‌డానికి ష‌ర్మిల వ‌స్తున్నారు అనుకున్నారు. కానీ.. ష‌ర్మిల మాత్రం.. దొర దొర అంటూ.. ఎక్క‌డా త‌గ్గ‌లేదు. దొర నంది అంటే నంది.. పంది అంటే పంది అనే రోజులు న‌డుస్తున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. దొరా బాంఛ‌న్ అనే వారికే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంది త‌ప్ప‌.. మిగ‌తా వాళ్ల‌కి బ‌తుకే లేద‌న్నారు. ఇక‌పై బానిస బ‌తుకులు పోతాయి అన్నారు.

కాస్త ఆగండి అంద‌రికీ ఉద్యోగాలు వ‌స్తాయి.. మ‌న రాజ‌న్న రాజ్యంలో అంద‌రం ఉద్యోగాలు తెచ్చుకుందాం అంటూ హామీలిచ్చారు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. ఎవ‌రికి ఇష్టం ఉన్నా లేకున్నా.. నేను తెలంగాణ బిడ్డ‌నే.. ఇక్క‌డే చ‌దువుకున్నా.. ఇక్క‌డే పెరిగి పెద్ద‌దాన్న‌య్యా.. ఇక్క‌డే నా పిల్ల‌ల్ని క‌న్నా.. నేను తెలంగాణ బిడ్డ‌ని కాక ఇంకెవ‌రినీ. తెలంగాణ గ‌డ్డ‌కి సేవ చేయాల‌ని నాకు ఉండ‌దా అన్నారు. తెలంగాణ కోసం ఈమె పోరాడుతుందా అని మీరేం అనుకోవాల్సిన ప‌నిలేదు. ప‌క్క రాష్ట్రంతో కొట్లాడ‌డానికి నేను ఎప్పుడూ రెడీ అన్నారు ష‌ర్మిల‌.

ఇక కాంగ్రెస్, బీజేపీల‌ను కూడా టార్గెట్ చేశారు షర్మిల‌. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో పైకి యాంటీగా న‌టిస్తున్నా.. టీఆర్ఎస్ తో క‌లిసి పోయింది అన్నారు. టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేల‌ను స‌ప్లై చేసే పార్టీగా మారిపోయింది అన్నారు. బీజేపీకి మ‌త‌త‌త్వం త‌ప్ప ఇంకేం లేద‌న్నారు ష‌ర్మిల‌.  మ‌తం గురించి త‌ప్ప‌.. అభివృద్ధి గురించి మాట్లాడే స‌త్తా బీజేపీకి లేద‌న్నారు. ఎందుకంటే అభివృద్ధి ఏం లేదు క‌దా.. కేంద్రం నుంచి బీజేపీ తీసుకొచ్చింది ఏం లేదు కాబ‌ట్టే.. బీజేపీ మ‌తం గురించి త‌ప్ప ఇంకేం మాట్లాడ‌లేదు అంటూ కామెంట్ చేశారు షర్మిల‌. సింహం సింగిల్ గానే వ‌స్తుంది అనే పంచ్ డైలాగులు పేల్చుతూ.. స్పీచ్ క్లోజ్ చేశారు ష‌ర్మిల‌.

ముహూర్తం బాలేదా.. అందుకే ప్ర‌మాద‌మా

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   4 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle