newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త‌గా సెకండ్ డోస్ భ‌యం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా

11-04-202111-04-2021 11:24:53 IST
2021-04-11T05:54:53.247Z11-04-2021 2021-04-11T05:54:11.990Z - - 15-05-2021

కొత్త‌గా సెకండ్ డోస్ భ‌యం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇదేదో నాశ‌నానికే వ‌చ్చింది అంటారు క‌దా. ఇప్పుడు క‌రోనా టైం క‌దా. అచ్చం అలాగే ఉంది. ఇదేదో నాశ‌నానికే వ‌చ్చింది తప్ప‌.. ఇంకేంటి చెప్పండి అనుకోవాల్సిందే ఎవ‌రైనా. ఎందుకంటే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తుంటే కూడా ఇదేదో నాశానానికే వ‌చ్చింది అనుకోక త‌ప్ప‌దు. ఓ ప‌క్క కరోనా దంచుతోంది. బ‌య‌టికి వ‌చ్చిన వారిని వ‌చ్చిన  ప‌ట్టి.. ఇంటికి వెళ్తోంది. ఇంటికి వెళ్లాక మిగ‌తా వారిపై కూడా ప‌డుతోంది. స‌ర్కార్ సారు వాళ్లేమో లాక్ డౌన్ పెట్టరు. కేర్ తీసుకోరు. మాస్క్ లేకున్నా.. ఫిజిక‌ల్ డిస్టెన్స్ లేకున్నా.. చ‌ల్ తా అన్న‌ట్లు ఉంటారు. అందుకే.. ఓ ప‌క్క సెకండ్ వేవ్ వ‌చ్చి మీద ప‌డిపోతుంది. జ‌నం పిట్ట‌లు రాలిన‌ట్లు రాలిపోతున్నారు అనుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 

ఇక సెకండ్ వేవ్ టెన్ష‌న్ అలా ఉంటే.. సెకండ్ డోస్ భ‌యం కూడా త‌ప్ప‌డం లేదు. ముందు నుంచీ.. అనుకున్నంత ధైర్యం లేదు జ‌నాల‌కి. వ్యాక్సిన్ వేసుకుంటే విక‌టించి.. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ రావ‌డం.. కొంత‌మంది చనిపోతూ ఉండ‌డం హైలైట్ అవుతున్నాయి క‌దా. అందుకే.. సెకండ్ డోస్ అంటే టెన్ష‌న్ ప‌ట్టుకుంది జ‌నాల‌కి. ఫ‌స్ట్ డోస్ అంటే ఎలాగూ వేసుకున్నాం.. కాస్త తిక్క తిక్క‌గా వికారం వికారంగా ఉన్నా ఏమీ కాలేదు. కానీ.. ఇప్పుడు మ‌ళ్లీ సెకండ్ డోస్ వేసుకుంటే ప‌రిస్థితి ఏంటి. అప్పుడు మ‌న శ‌రీరం త‌ట్టుకోలేక పోయింది అంటే.. ఇప్పుడు త‌ట్టుకుంటుందా.. హెల్త్ సేఫేనా అని ఆలోచిస్తున్నారు.

ఇంతేనా. ఇక్క‌డ ఇంకో ప్రాబ్ల‌మ్ కూడా ఉంది. సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వారికి వ‌స్తున్న ప్రాబ్ల‌మ్ ఇది. ఫ‌స్ట్ డోస్ వేసుకున్నాక సెకండ్ డోస్ వేసుకోకుంటే ప్రాబ్ల‌మ్స్ ఎలా ఉంటాయి అనే కొత్త డౌట్ వ‌స్తోంది జ‌నాల‌కి. పోనీ.. పోతే పోయినం ఉంటే ఉన్నం వేసుకుందాం.. చెప్పిన టైం వ‌చ్చింది క‌దా. సెకండ్ డోస్ కూడా వేసుకుని.. క‌ళ్లు మూసుకుంటే.. క‌ళ్లు తెరిచాం అంటే మ‌న అదృష్టం. ఎలాగోలా బ‌తికేద్దాం అన్నంత రేంజ్ లో ఊహించుకుంటున్న వాళ్లు చాలా మందే ఉంటారు క‌దా. వాళ్లంతా సెకండ్ డోస్ కోసం వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లకి వెళ్తుంటే.. సారీ హౌజ్ ఫుల్ అంటున్నార‌ట‌. సారీ.. అవుటాఫ్ స్టాక్ అంటున్నార‌ట‌. సారీ.. కాస్త బిజీ అంటున్నార‌ట‌. అదేంటండీ.. మీరు అన్న‌ట్లు సెకండ్ డోస్ టైం అయింది క‌దా. మీరే కదా ఇన్ని రోజుల త‌ర్వాత ర‌మ్మ‌ని చెప్పారు అంటే.. ఏమోనండి.. ఇప్పుడైతే సెకండ్ డోస్ వేసేంత వ్యాక్సిన్ మా ద‌గ్గ‌ర  లేదు అంటున్నార‌ట‌. మ‌రి మేం ఎవ‌రికి చెప్పుకోవాలి అంటే.. తూర్పుకి తిర‌గండి.. దేవుడు క‌నిపిస్తే ఆయ‌న‌కి చెప్పుకోండి. లేదంటే ఇంటికెళ్లండి అని ఇండైరెక్ట్ గా చెబుతున్నార‌ట వ్యాక్సిన్ వేసేటోళ్లు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   17 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   28 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle