newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డ్ర‌గ్స్ ఎమ్మెల్యేలు ఎవ‌రో తెలుసు.. కేసీఆర్ రాజీనామా చేయించాలి

05-04-202105-04-2021 11:25:06 IST
Updated On 05-04-2021 10:25:51 ISTUpdated On 05-04-20212021-04-05T05:55:06.117Z05-04-2021 2021-04-05T04:47:56.566Z - 2021-04-05T04:55:51.246Z - 05-04-2021

డ్ర‌గ్స్ ఎమ్మెల్యేలు ఎవ‌రో తెలుసు.. కేసీఆర్ రాజీనామా చేయించాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డ్ర‌గ్స్ అంటే మామూలు విష‌యం కాదు క‌దా. ఒక్కసారి డ్ర‌గ్స్ కేసులో హైలైట్ అయ్యారంటే వారి కెరీర్ కొలాప్స్ అయిన‌ట్లే. మామూలుగా ఉండ‌దు ఎవ్వారం. కెరీర్ మొత్తం త‌ల‌కిందులు అవుతుంది. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ లాంటి వాళ్లు త‌ప్ప‌.. మిగ‌తా వాళ్లు అంత ఈజీగా కోలుకోలేరు. ఇప్పుడు తెలంగాణ‌లో ముగ్గురు న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌నే న్యూస్ వ‌స్తోంది క‌దా. ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఓ లీడ‌ర్ అంటున్నారు. అయితే.. తాను ఎమ్మెల్యేనా కాదా అన్న‌ది ఇంకా క్లారిటీస్ రావ‌డం లేదు.

అయితే.. ఆ న‌లుగురు లీడ‌ర్లు ఎవ‌రో సీఎం కేసీఆర్ కు తెలుసు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. వాళ్ల‌తో అర్జంట్ గా రాజీనామాలు చేయించాలి అంటున్నారు. టీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చాక‌.. గుట్కా మ‌ట్కా దందా పెరిగిపోయింది. ఇప్పుడు కొత్త‌గా డ్ర‌గ్స్ దందా కూడా న‌డుస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు బండి సంజ‌య్. ఆ ఎమ్మెల్యేలు ఎవ‌రో సీఎం కి తెలుసు కాబ‌ట్టి.. రాజీనామా చేయించాలి అన్నారు. అయితే... రాజీనామా చేయిస్తే స‌రిపోతుందా.. కేసులు పెట్టొద్దా అనేది వేరే విష‌యం.

అంతే కాదు. అసెంబ్లీలో ఈ మ‌ధ్య క‌రోనా టెస్టులు చేయించారు క‌దా. ఇక ఎమ్మెల్యేలు అంద‌రికీ ర‌క్త ప‌రీక్ష‌లు చేయించాలి. ర‌క్త ప‌రీక్ష‌లు చేయిస్తే.. డ్ర‌గ్స్ తీసుకున్నారో లేదో ఈజీగా తెలుస్తుంది అన్నారు బండి సంజ‌య్. మొత్తానికైతే.. ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్లే అన్న‌ట్లు కామెంట్ చేశారు బండి సంజ‌య్. సీఎం కి తెలుసు అంటున్నారే త‌ప్ప‌.. త‌న‌కి తెలుసు అని మాత్రం అన‌డం లేదు. సీఎంకి తెలుసు అనే విష‌యం బండి సంజ‌య్ కి ఎలా తెలుసు అనే లాజిక్ రాజ‌కీయం లో ప‌నికి రాదు కావ‌చ్చు.

ఇక రాజ‌కీయంగా ఈ న‌లుగురు లీడ‌ర్లు ఎవ‌రు అనే పాయింట్ కూడా హాట్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. కాస్త పాష్ క‌ల్చ‌ర్ లో తిరిగే వాళ్లు.. మోనార్కుల్లా బిహేవ్ చేసే వాళ్లు. బ‌య‌టి రాష్ట్రాల‌కు మాటి మాటికీ వెళ్లొచ్చే వాళ్లు.. సినీ ఇండ‌స్ట్రీ, హీరోస్ తో ట‌చ్ లో ఉండే వాళ్లపై ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. వీళ్లే అయి ఉండొచ్చు.. వాళ్లే అయి ఉండొచ్చు అంటూ.. ఏవేవో మాట్లాడుతున్నారు. బండి సంజ‌య్ కూడా ఇన్వాల్వ్ కావ‌డంతో ఇష్యూ ఇంకాస్త సీరియ‌స్ అయింది. అయితే.. ఇదే టైంలో నాలుగేళ్ల కింద‌టి డ్ర‌గ్స్ కేసు కూడా ఇంట్ర‌స్టింగ్ పాయింట్ అయింది ఇప్పుడు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   7 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle