newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

10-04-202110-04-2021 15:49:44 IST
Updated On 10-04-2021 12:52:44 ISTUpdated On 10-04-20212021-04-10T10:19:44.900Z10-04-2021 2021-04-10T07:09:26.242Z - 2021-04-10T07:22:44.181Z - 10-04-2021

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేసీఆర్ అంటే ఎవ‌రు. మాట అటే అంతే.. ఎదురుగా ఉన్న ప్ర‌త్య‌ర్థి ఎంత బ‌ల‌వంతుడు అయినా స‌రే.. సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది. అస‌లు ఆ మాట‌లు చాలు. స‌గం  ఓట్లు ప‌డ‌తాయి. కానీ.. మాట‌ల మాత్రికుడిగా పేరొచ్చింది. కాస్త ఆ పేరు పీక్స్ కి వెళ్ల‌డంతో రెస్పాన్స్ త‌గ్గింది. ఈయ‌న అంతే చెబుతుంటారులే అని జ‌నాలు అనుకునే దాకా వెళ్లింది ఎవ్వారం.

అందుకే.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నార‌ట కేసీఆర్. నాగార్జున సాగ‌ర్ బై పోల్ లో ఎవ్వారం తేడా కొడుతుంది అని ముందు నుంచీ డౌట్లు ఉన్న మాట నిజ‌మే క‌దా. కేసీఆర్ గెల‌వ‌డం క‌ష్ట‌మే అనుకున్నారు. కేసీఆర్ ఎన్ని క‌ష్టాలు ప‌డ్డా.. త‌మ పార్టీ అభ్య‌ర్థి నోముల కుమారుడు గెల‌వ‌లేరు అని.. నోముల సింప‌థీ కంటే.. ఇదొక్క‌సారి జానారెడ్డిని గెలిపించాలి అనే సింప‌థీనే సాగ‌ర్ లో ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని అంచ‌నా.

అందుకే.. సీఎం కేసీఆర్ మ‌ళ్లీ రంగంలోకి దిగారు. ఎవ‌రో వేరే వారికి టిక్కెట్ ఇవ్వాలి అని ఆలోచించినీ సీఎం కేఈఆర్.. మ‌ళ్లీ నోముల కుమారుడికే సీటు ఇచ్చారు. రాజ‌కీయ‌తంత్రాలు వేయ‌డంలో సీనియ‌ర్ అయిన జానారెడ్డిని గెలిచితీరాల‌ని హాలియాలో రెండోసారి స‌భ పెడుతున్నారు. ఒక‌సారి  ఒక నియోజ‌క‌వ‌ర్గం వెళ్లాక‌.. మ‌ళ్లోసారి ఆ దిక్కు చూడ‌రు సీఎం కేసీఆర్. కానీ.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడ‌ర్లు.. జానారెడ్డిని తిట్టే పొజిష‌న్ లో లేర‌ట‌. తిట్టినా.. పిల్ల పోర‌లు అంత సీనియ‌ర్ ని తిడ‌త‌రా అనే ఫీలింగ్ జ‌నంలోకి వెళ్తుంది అనుకుంటున్నార‌ట‌.

అందుకే.. జానారెడ్డిని టార్గెట్ చేయాలి అంటే త‌ను అయితేనే క‌రెక్ట్ అనుకుంటున్నార‌ట  సీఎం కేసీఆర్. అందుకే.. మ‌ళ్లోసారి సాగ‌ర్ ప్ర‌చారంపై ఫోక‌స్ చేశారు. కేటీఆర్ఎ రోడ్ షోల‌ను కూడా క్యాన్సిల్ చేశారు. ఈనెల 14న మ‌రోసారి ప‌బ్లిక్ మీటింగ్ పెట్ట‌బోతున్నారు. అయితే.. మ‌ళ్లీ హాలియాలోనే ప‌బ్లిక్ మీటింగ్ ఉండ‌నుంది. ఇది కాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లోకి చేరిపోయారు.. ఖాళీ అయినట్లే..!

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   2 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle