newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

27-09-202027-09-2020 16:33:26 IST
Updated On 28-09-2020 11:28:41 ISTUpdated On 28-09-20202020-09-27T11:03:26.148Z27-09-2020 2020-09-27T11:03:13.535Z - 2020-09-28T05:58:41.061Z - 28-09-2020

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల  ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ రేవంత్ రెడ్డికి పీఅండ్‌టీ కాలనీ ప్రజలు వివరించారు. కారును ఢీకొట్టాలనే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటించారని అంటున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ ను ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ చిన్న పాటి వర్షానికే చాలా ప్రాంతాలు నీటితో మునిగిపోతూ ఉన్నాయి. ఇక నల్లాల తీరులో ఎటువంటి మార్పు కూడా లేదు. వీటన్నిటిపై సమగ్ర సమాచారం తీసుకుని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మీదకు దూసుకుని వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. కారుని ఢీ కొట్టడానికి హైదరాబాద్ లో ఉన్న సమస్యలేనని రేవంత్ వర్గీయులు కూడా చెబుతూ ఉన్నారు.   

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా నియమితులై హైదరాబాద్ వచ్చిన మాణిక్యం ఠాగూర్‌కు స్వాగతం పలికేందుకు టీ కాంగ్రెస్ వర్గాలు పోటీ పడ్డాయి.టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, లక్ష్మారెడ్డి అనుచరులు పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

స్వయంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టిన అధిష్టానం.. రాష్ట్రానికి కొత్త ఇంఛార్జిగా మాణికం ఠాగూర్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం తమిళనాడు విరుద్ నగర్ ఎంపీగా ఉన్నారు.  ఠాగూర్‌కు విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్‌లో సంస్థాగతంగా పని చేసిన అనుభవం ఉంది. 

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle