newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

18-04-202118-04-2021 07:56:29 IST
2021-04-18T02:26:29.144Z18-04-2021 2021-04-18T02:25:01.600Z - - 14-06-2021

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎవ‌రెంత సూప‌ర్ పొలిటీషియ‌న్ అయినా స‌రే.. కాంగ్రెస్ లెక్క వేరే. బుల్లెట్ దిగిందా లేదా అన్న‌ది కాదు.. ఎప్పుడొచ్చాం అన్న‌దే ఇంపార్టెంట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ కాంగ్రెస్ లీడ‌ర్ల గురించి అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లెట్లు లేని గ‌న్ అయినా స‌రే.. ముందొస్తేనే కానీ.. ఫుల్ లోడింగ్ లో ఉన్న గ‌న్ ఇప్పుడొచ్చి హ‌డావిడి చేస్తానంటే న‌డ‌వ‌దు అంటారు. ఈ పోలిక‌లు క‌రెక్టో కాదో.. ఎట్లుంటాయో కానీ.. వాళ్ల రాజ‌కీయాలు చూస్తుంటే మాత్రం ఇలాగే ఉంట‌య్. ఎప్పుడొచ్చాం అన్న‌ది కాదు.. మా సామాజిక వ‌ర్గ‌మా కాదా అన్న‌ది ఇంపార్టెంట్. అది ఫ‌స్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ విష‌యానికి వ‌స్తే.. మా సామాజిక వ‌ర్గం అయిన త‌ర్వాత‌.. మా ఫ్రెండ్లీ లీడ‌రా కాదా అనేది పాయింట్. సీనియ‌ర్ల‌కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.  మూడో పాయింట్ ఏంట‌య్యా అంటే.. క‌చ్చితంగా సీనియర్ అయ్యుండాలి. బ‌య‌ట ఎంత సీనియ‌ర్ అయినా స‌రే.. ఇక్క‌డికొచ్చాక‌.. మెట్టు మెట్టూ ఎక్కాలే త‌ప్ప‌.. నేను ప‌క్క పార్టీలో ప‌దో అంత‌స్థులో ఉన్నా.. అక్క‌డి నుంచి వ‌చ్చినా కాబ‌ట్టి.. ఇక్క‌డ ప‌ద‌కొండో అంత‌స్థు ఎక్కుతా అంటే న‌డ‌వ‌దు.. ఇక్క‌డ కూడా మొద‌టి మెట్టు నుంచే ఎక్కాలీ అంటారు. మ‌రి మొద‌టి మెట్టునుంచి ఎక్కేలోగా పార్టీ ప‌రిస్థితి ఏమ‌వుతుంది. నేను ఏజ్ బార్ అయిపోతా కదా అన్నా స‌రే.. మేమంతా కాలేదా అంటారు. అందుకేగా ఇక్క‌డంతా సీనియ‌ర్లే ఉంటారు అంటారు.

ఇలా తెలంగాణ కాంగ్రెస్ పై ఎన్నో కామెంట్స్ ఉన్న‌య్. క‌త‌లు క‌త‌లుగా చెప్పుకోవ‌డానికి చాలా క‌థ‌లున్న‌య్. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కూడా ఇదే స్టోరీ. అర్రే.. నేను ఎంత సీనియ‌ర్ నో తెలుసు క‌దా అంటే.. ఇక్క‌డ మేమే సీనియ‌ర్లం అంటున్నారు. నేను ఎంత ప‌వ‌ర్ ఫుల్లో తెలుసు క‌దా అంటే.. ఇక్క‌డ మేమే ప‌వ‌ర్ ఫుల్ అంటున్నారు. రేవంత్ రెడ్డికి రావాల్సిన పీసీసీ చీఫ్ ప‌ద‌విని కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు అంతా క‌లిసి అడ్డుకుంటున్నారు.  ఈ డిస్క‌ష‌న్ అంతా హాట్ హాట్ గా న‌డుస్తున్న‌దే క‌దా. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ప‌ద‌వికి అంతా క్లియ‌ర్ అయిన‌ట్లే అనుకుంటున్నారు. కానీ.. చెప్పాల్సింది  మాత్రం జానారెడ్డేన‌ట‌. ఇప్పుడున్న కాంగ్రెస్ లీడ‌ర్ల‌లో సీనియ‌ర్ హోదాలో ఉన్న ఒకానొక లీడ‌ర్ల‌లో జానారెడ్డి  కాస్త ఇంపార్టెంట్ ప‌ర్స‌నే. పైగా సాగ‌ర్ లో గెలుస్తారు అని కూడా అంటున్నారు. సో.. జానారెడ్డి సాగ‌ర్ లో గెలిచి.. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయండి అని.. కాంగ్రెస్ పెద్ద‌ల‌కి రాష్ట్రం త‌ర‌పున  ప్ర‌పోజ‌ల్ వెళితే మాత్రం..రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారు అనే టాక్ న‌డుస్తోంది. మ‌రి.. ఇన్నేళ్లుగా ఒకే జిల్లాలో ఉండి పాలిటిక్స్ చేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి స‌పోర్ట్ చేస్తారా.. రేవంత్ రెడ్డి సైడ్ నుంచుంటారా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle