newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

02-12-202002-12-2020 15:22:24 IST
Updated On 02-12-2020 15:38:30 ISTUpdated On 02-12-20202020-12-02T09:52:24.364Z02-12-2020 2020-12-02T09:52:15.619Z - 2020-12-02T10:08:30.248Z - 02-12-2020

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ వాసులు ఎన్నికల్లో ఓటేయడానికి ఎంతగా బద్దకించారో ప్రతి ఒక్కరికీ తెలిసిందే..! మరీ ఇంత తక్కువ ఓటింగ్ నమోదవుతుందని ఎవరూ ఊహించలేదు.  కరోనా సహా అనేక కారణాలు ఓటింగ్ తక్కువ అవ్వడానికి కారణం అని చెబుతూ ఉన్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికల సందర్భంగా ప్రచారం ముగిసే సమయానికి వైన్స్ ని మూసివేయాలని అబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు రోజుల పాటు మందు షాపులు పూర్తిగా మూసివేయించారు.

ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత వైన్ షాపులు తెరచిన వెంటనే పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి.. వైన్ షాపుల ముందు క్యూలో నిలబడ్డారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే 6 గంటలకు  షాపులు తెరిచారు. ఉదయం ఓట్లేశారో లేదో తెలియదు గాని మందు కోసం మాత్రం షాపుల ముందు బారులు తీరారు. మందు మీద పెట్టిన శ్రద్ధ కాస్త ఓటింగ్ మీద కూడా పెట్టి ఉంటే ఇంత దారుణమైన పోలింగ్ శాతం నమోదు ఇది కాదని చెబుతున్నారు. వీరందరికీ ఓటు హక్కు ఉందో లేదో తెలియదు కానీ.. మందు మీద చూపించిన శ్రద్ధ.. ఇదే విధంగా ఓటు మీద కూడా చూపించి ఉంటే బాగున్ను. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు.  జీహెచ్ఎంసీకి గతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువే. 2016లో గ్రేటర్‌లో 45.27 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది స్వల్పంగా పెరిగి 45.97 శాతం నమోదు అయ్యింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, రోజంతా మందకొడిగా సాగింది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి పనిలేకుండా పోయింది. పోలింగ్ సిబ్బంది కునుకు తీస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   36 minutes ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   2 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   2 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   7 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   8 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   10 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   10 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   11 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   12 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle