newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

టీఆర్ఎస్ లో ఉంటారా.. ష‌ర్మిల పార్టీలోకి వెళ్తారా

02-03-202102-03-2021 13:49:39 IST
2021-03-02T08:19:39.256Z02-03-2021 2021-03-02T07:35:58.187Z - - 14-06-2021

టీఆర్ఎస్ లో ఉంటారా.. ష‌ర్మిల పార్టీలోకి వెళ్తారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అస‌లే ష‌ర్మిల పార్టీ. వైఎస్సార్ కుమార్తె. జ‌గ‌న్ వ‌దిలిన బాణం క‌దా. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది. ఇదే ఇంట్ర‌స్టింగ్ పాయింట్ తెలంగాణ పాలిటిక్స్ లో. పైగా ఆమె చాలా ప్లానింగ్ గా వెళ్తున్నారు. ఆంధ్ర బోర్డ‌ర్స్ పైనే ఫోక‌స్ చేస్తున్నారు. తెలంగాణ వ‌చ్చి ఇన్నేళ్లు అవుతోంది. జ‌గ‌న్ ప‌వ‌ర్ తెలంగాణ‌లో త‌గ్గిపోయింది. వైఎస్ అభిమానులు ఉన్నా.. ఇప్పుడు ఏదో ఒక పార్టీలో ఉంటారు. కాబ‌ట్టి.. పెద్ద‌గా బ‌య‌టికి రాక‌పోవ‌చ్చు. సో.. బోర్డ‌ర్ పై ఫోక‌స్ చేశారు. ఎందుకంటే.. ఆంధ్ర బోర్డ‌ర్ లో వైఎస్సార్ తో పాటు.. జ‌గ‌న్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఉన్నారు. సో.. ష‌ర్మిల‌కి బోర్డ‌ర్ లో పాలిటిక్స్ వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆమె ఫోక‌స్ కూడా ఇక్క‌డే కాబ‌ట్టి.. అంద‌రికీ క్లియ‌ర్ గా అర్దం అవుతోంది. ఇటు ఎలాగూ.. టీఆర్ఎస్ ఇంకా బ‌ల‌ప‌డ‌లేదు.. బీజేపీ కూడా బ‌ల‌ప‌డ‌లేదు. కాంగ్రెస్ ప‌వ‌ర్ త‌గ్గిపోతుంది. అన్ని పార్టీలూ.. మిక్సింగ్ లో ఉన్న‌య్.. ఇక్క‌డ కానీ.. షర్మిల ఫోక‌స్ చేస్తే.. వైఎస్ అభిమానులు, జ‌గ‌న్ ఫ్యాన్స్, పాత వైసీపీ వాళ్లు.. కుదిరినంత‌లో కాంగ్రెస్ నుంచి ఓ సామాజిక వ‌ర్గం వాళ్లు మొత్తం దారి ప‌డ‌తారు అనేది ప్లాన్ కావ‌చ్చు.

అందుకే.. పార్టీ అనౌన్స్ మెంట్ కూడా బోర్డ‌ర్ జిల్లాల్లో ఒక‌టి అయిన ఖ‌మ్మం నుంచే అనే టాక్ వ‌స్తోంది. ఇక పోతే.. తెలంగాణ వ‌చ్చాక‌.. వైసీపీకి సీట్లు వ‌చ్చింది కూడా ఖ‌మ్మంలోనే. సో.. ఖ‌మ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచారు. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ లో చేరినా.. సీటు ఇవ్వ‌లేదు.. త‌ర్వాత రెస్పెక్ట్ కూడా ఇవ్వ‌డం లేదు అని ఫీల్ అవుతుంటారు క‌దా శ్రీనివాస రెడ్డి. పైగా.. ఏ గూటి ప‌క్షులు ఆ గూటికే అంటూ.. ఏదో కామెంట్ కూడా చేశారు ఆ మ‌ధ్య‌. తెలంగాణ లో అదీనూ ఖ‌మ్మంలో ష‌ర్మిల‌కి అండ‌గా ఉండే లీడ‌ర్ ఎవ‌రైనా ఉన్నారూ అని జ‌నం అనుకుంటున్నారు అంటే.. త‌ను పొంగులేటి శ్రీన‌వాస‌రెడ్డే. గ‌తంలో వైసీపీ కావ‌డం.. ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో.. త‌ను స‌పోర్ట్ చేస్తున్నారు అనే టాక్ ముందు నుంచే ఉంది. ఇప్పుడు పార్టీ అనౌన్స్ మెంట్ కూడా ఖ‌మ్మం నుంచే అనే టాక్ రావ‌డంతో పొంగులేటి జంప్ అంటున్నారు. కానీ.. జంప్ అయ్యే వారైతే.. టీఆర్ఎస్ కి కాస్త దూరంగా ఉంటారు క‌దా.. యాక్టివ్ గానే ఉంటున్నారు క‌దా.. సో.. జంప్ కాక‌పోవ‌చ్చులే అనే వాళ్లూ ఉన్నారు. ఈ క‌న్ ఫ్యూజ‌న్స్ కి బ్రేక్ ప‌డాలంటే.. ఏప్రిల్ 9 వ‌ర‌కు ఆగాలేమో. ఎందుకంటే.. ష‌ర్మిల పార్టీ అనౌన్స్ మెంట్ ఆ రోజే అనే టాక్ ఉంది క‌దా.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   6 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   10 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle