newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

57 ఏళ్లు నిండిన వారికి పెన్ష‌న్.. అమ‌లుకు ఏర్పాట్లు

05-04-202105-04-2021 10:00:52 IST
Updated On 05-04-2021 12:03:27 ISTUpdated On 05-04-20212021-04-05T04:30:52.713Z05-04-2021 2021-04-05T04:23:38.432Z - 2021-04-05T06:33:27.713Z - 05-04-2021

57 ఏళ్లు నిండిన వారికి పెన్ష‌న్.. అమ‌లుకు ఏర్పాట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాక్చువల్ గా జ‌నాలు పెద్ద‌గా ప‌ట్టించుకోని విష‌యం ఇది. మీడియా సోష‌ల్ మీడియాల్లో పెద్ద‌గా హైలైట్ కాని విష‌యం ఇది. కానీ.. తెలంగాణ గ్రామాల్లో మాత్రం ఇది చాలా పెద్ద విష‌య‌మే. ప్ర‌తి గ్రామంలోనూ ఓ వంద అప్లికేష‌న్లు ఉంట‌య్. ఓ వంద మంది దాకా.. దీని గురించి స్ట్ర‌గుల్ అవుతుంటారు. ఏజ్ ప్రూఫ్ లు స‌రిగా లేక‌.. డేట్స్ ఉండి ఇయ‌ర్ లేక‌.. ఇయ‌ర్ ఉండి డేట్స్ లేక‌.. ఆధార్ లో ఒక ఏజ్.. ఓట‌ర్ కార్డులో ఒక ఏజ్ ఉండ‌డం కామ‌నే. ప్రతి ప‌ల్లెలోనూ.. ఈ ప్రాబ్లమ్ ఉండ‌నే ఉంది. దానికి దారీ డొంకా ఎవ‌రికీ తెలీదు.

అయితే.. ఇంకొన్నాళ్లే ఈ స‌మ‌స్య ఉండ‌నుంది. ఆల్రెడీ ఓ ప్లాన్ తో ఉన్నారు. కానీ.. ఈ దిక్కుమాలిన క‌రోనా ఉంది క‌దా. అందుకే.. కాస్త ఆగుతున్నార‌ట‌. ఈ క‌రోనా అటో ఇటో అయితే.. స్పెష‌ల్ క్యాంపులు పెడ‌తార‌ట‌. ముఖ్యంగా ఏజ్ ప్రూఫ్ లు చెక్ చేస్తార‌ట‌. ఆధార్ లో ఒక ఏజ్.. ఓట‌ర్ కార్డులో ఒక ఏజ్ ఉంటే.. ఏదో ఒక ఏజ్ ఫిక్స్ చేసి.. పెన్ష‌న్లు ఇస్తారట‌.  అయితే.. ఏజ్ ప్రూఫ్ ల విష‌యంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి అని అధికారుల‌కు సీరియ‌స్ గా ఆదేశాలు వెళ్లాయ‌ట‌. ప‌క్కాగా ప్రూఫ్స్ ఉంటేనే త‌ప్ప‌.. పెన్ష‌న్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

ఇక పోతే.. 57 ఏళ్ల వారికి ఆస‌రా పెన్ష‌న్ కూడా రానుంది. దాదాపు 7 ల‌క్ష‌ల మందికి ఆస‌రా పెన్ష‌న్ కొత్త‌గా ఇవ్వ‌నున్నారు. 57 ఏళ్లు నిండిన ప్ర‌తి వారికీ పెన్ష‌న్ ఇవ్వాలి అంటే.. 57 ఏళ్లు నిండిన‌ట్లు ప‌క్కాగా ప్రూఫ్స్ ఉండాలి అంటే.. ఓట‌ర్ కార్డు.. ఆధార్ కార్డుల ఏజ్ ల విష‌యంలో ముందుగా ఓ క్లారిటీ రావాలి. దాని త‌ర్వాత‌నే 57 ఏళ్లు  ఉంటే.. ఆస‌రా పెన్ష‌న్ ఇస్తారు. సో.. ఇదంతా కావాలి అంటే స్పెష‌ల్ క్యాంపులు పెట్టాలి. స్పెష‌ల్ కాంపుల్లో ఏజ్ ని ఫైన‌ల్ చేసి..  పెన్ష‌న్ ల‌కి ప‌ర్మిష‌న్ ఇస్తారు. బ‌డ్జెట్ లో కేటాయింపులు ఉన్న‌ప్ప‌టికీ.. 57 ఏళ్ల వ‌య‌సు నిండేదాకా.. ఆస‌రా పెన్ష‌న్ రాదు. జూన్ జూలైలో ఏజ్ ఫైన‌ల్ చేసుకుని.. ఆగ‌స్ట్ సెప్టెంబ‌ర్ లో 57 ఏళ్లు వ‌య‌సు నిండిన ప్ర‌తి వారికీ ఆస‌రా పెన్ష‌న్ ఇవ్వాల‌ని స‌ర్కార్ ప్లాన్ చేస్తుందంట‌. ఒక వేళ‌.. క‌రోనా ఎఫెక్ట్ కానీ త‌గ్గితే మాత్రం.. స్పెష‌ల్ క్యాంపులు ముందే ఏర్పాటు  చేస్తార‌ట‌.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   40 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle