పెద్దపల్లి జిల్లాలో దారుణహత్య..
17-02-202117-02-2021 16:33:26 IST
2021-02-17T11:03:26.561Z17-02-2021 2021-02-17T11:03:23.806Z - - 04-03-2021

హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపింది. ఈ రోజు హైదరాబాద్ కు వెళ్తున్న అతనిని గుర్తు తెలియని వ్యక్తులు కలవచర్ల వద్ద హైకోర్టు న్యాయవాది అయినా గట్టు వామన్ రావు ఆయన భార్య గట్టు నాగమణి పై కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన న్యాయవాదులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇరువురు మృతి చెందారు. దాడికి పాల్పడింది ఎవరు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అతని ది మంథాని మండలం, గుంజాపాడు గ్రామం. లాయర్ తన స్వగ్రామం అయినా గుంజపడుకు వచ్చి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది అని పోలీసులు వెల్లడించారు.పూర్తి వివరాలకోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
an hour ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
19 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
an hour ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
3 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
3 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
4 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
17 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
18 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
a day ago
ఇంకా