newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

ఓల్డ్ మలక్ పేటలో ఏమి జరిగింది.. రేపే రీపోలింగ్

01-12-202001-12-2020 11:55:32 IST
Updated On 01-12-2020 12:03:09 ISTUpdated On 01-12-20202020-12-01T06:25:32.601Z01-12-2020 2020-12-01T06:25:07.765Z - 2020-12-01T06:33:09.194Z - 01-12-2020

ఓల్డ్ మలక్ పేటలో ఏమి జరిగింది.. రేపే రీపోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తు తప్పుగా ఉందని భావించి.. విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. 

కానీ ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈసీ నుంచి ఆదేశాలు రాగానే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు. గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి వచ్చింది. 

పంచాయితీ కోసం టీడీపీ పంచ‌సూత్రాలు

పంచాయితీ కోసం టీడీపీ పంచ‌సూత్రాలు

   an hour ago


రామ తీర్థానికి కొత్త క‌ళ

రామ తీర్థానికి కొత్త క‌ళ

   an hour ago


బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌.. ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ ఫైట్

బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌.. ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ ఫైట్

   an hour ago


ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..

   2 hours ago


పాస్ పోర్ట్ కేసుకు కేసీఆరే అసలైన గురువు.. అసలు ఈ కేసేంటి?

పాస్ పోర్ట్ కేసుకు కేసీఆరే అసలైన గురువు.. అసలు ఈ కేసేంటి?

   7 minutes ago


కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం

   5 hours ago


జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ

   7 hours ago


ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..

   8 hours ago


రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

   8 hours ago


వైసీపీలో గ్రూపుల కొట్లాట‌.. ఏక‌గ్రీవం కోసం ఫైటింగ్ లు

వైసీపీలో గ్రూపుల కొట్లాట‌.. ఏక‌గ్రీవం కోసం ఫైటింగ్ లు

   6 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle