newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

17-04-202117-04-2021 13:42:59 IST
Updated On 17-04-2021 13:44:42 ISTUpdated On 17-04-20212021-04-17T08:12:59.991Z17-04-2021 2021-04-17T08:12:56.996Z - 2021-04-17T08:14:42.170Z - 17-04-2021

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఏ రోజు పోలింగ్ డే. తెలంగాణ లో సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అనారోగ్యం కారణంగా చనిపోయారు. అతని మరణం తరవాత సాగర్ లో జరిగే ఉప ఎన్నికల లో తెరాస తరుపున అతని కొడుకు నోముల భగత్, కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి సీనియర్ లీడర్ జానారెడ్డి, బీజేపీ తరుపున రవి నాయక్ నిల్చున్నారు. 

సాగర్ లో ఈ రోజు పోలింగ్ డే కాబట్టి పోలింగ్ ప్రశాంతం గా కొనసాగుతుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలలలో, 346  పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో మొత్తం ఓటర్లు 2,20,300 వారిలో పురుషులు 1,09,228, మహిళలు 1,11,072. పోటీలో ఉన్న మొత్తం అభ్యర్థులు 41 మంది. 

ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు అయింది, సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది.   

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   24 minutes ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   19 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు

ఏపీలో బీజేపీ, ఆ పార్టీ దోస్తులు ఏమైన‌ట్లు

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle