newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

26-11-202026-11-2020 16:16:55 IST
Updated On 26-11-2020 16:38:49 ISTUpdated On 26-11-20202020-11-26T10:46:55.794Z26-11-2020 2020-11-26T10:46:51.538Z - 2020-11-26T11:08:49.075Z - 26-11-2020

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును. నిజ‌మే. బ్యాండ్ బాజా మోగుతోంది. గుండెల్లో గంట‌లు ధ‌డేల్ ధ‌డేల్ మ‌ని డాన్సేస్తున్నాయ‌ట‌. కొంత‌మంది మంత్రుల‌కు అయితే.. నిద్ర‌ల్లో కూడా సీఎం కేసీఆరే గుర్తొస్తున్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి ఊడుతుందో ఉంటుందో అని టెన్ష‌న్ త‌ప్ప‌డం లేద‌ట‌. మ‌రి ఎందుకో ఈ స‌డ‌న్ హార్ట్ అటాక్ లు అర్ద‌మ‌య్యే ఉంటుంది క‌దా.

ఇంకెందుకు చెప్పండి. గ్రేట‌ర్ వార్ న‌డుస్తోంది క‌దా. అందుకేన‌ట‌. గ్రేట‌ర్ వార్ లో సత్తా చూపించ‌క‌పోతే.. ప్ర‌భుత్వంలో ఉన్న టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కు స‌మ‌స్య త‌ప్ప‌దు. అస‌లే ఇజ్జ‌త్ మే స‌వాల్ లా మారింది ఈ ఎన్నిక‌. ఎంఐఎంతో కూడా పొత్తులో ఉన్నామా లేమా అనే విష‌యాన్ని ఓపెన్ కాలేక పోతున్న సిచ్చువేష‌న్ ఉంది. అందుకే.. లీడ‌ర్ల‌కు సిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది టీఆర్ఎస్ అధిష్టానం. మినిస్ట‌ర్ల‌పై కాస్త ఎక్కువ బ‌రువే వేసింది. దీ బెస్ట్ మి మేము అని ఫీల్ అయ్యే వాళ్ల‌కే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు కాబ‌ట్టి.. ది బెస్ట్ ఏంటో చూపించుకోమంటోందంట టీఆర్ఎస్ అధిష్టానం. 

స‌త్య‌వ‌తి, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డితో పాటు.. సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను బేస్ చేసుకుని.. మిగ‌తా మినిస్ట‌ర్ల‌కి కూడా రెస్పాన్సిబులిటీస్ పిలిచి మ‌రీ భుజాన వేశార‌ట. సో.. వారి వారికి అలాట్ చేసిన ఏరియాల్లో గ్రేట‌ర్ అభ్య‌ర్థుల్ని గెలిపించాల్సిన బాధ్య‌త‌, పూర్తి కో ఆర్డినేష‌న్ వీరిపైనే ఉందంట‌. అటూ ఇటూ అయితే మాత్రం సంజాయిషీలు త‌ప్పేలా లేవ‌ట‌. అటూ ఇటూ అవ‌డంతో పాటు.. సంజాయిషీ కానీ క‌రెక్ట్ గా లేదంటే.. ఇక అంతే. మంత్రి ప‌ద‌వులు మ‌టాష్ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఓ ప‌ద‌మంది మినిస్ట‌ర్ల‌కి టెన్ష‌న్ ప‌ట్టుకుందంట‌. ఎమ్మెల్యే ప‌ద‌వులు ఎక్క‌డికి పోవు కాబ‌ట్టి.. మిగ‌తా ఎమ్మెల్యేలు ప్ర‌శాంతంగానే ఉన్నా.. అడిష‌న‌ల్ గా ఉన్న మినిస్ట‌ర్ ప‌ద‌వులకు మాత్రం ఎఫెక్ట్ త‌ప్ప‌దు అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మ‌రి.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   10 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   8 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   11 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   6 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   4 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   12 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   11 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   9 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle