newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

06-03-202106-03-2021 23:30:35 IST
2021-03-06T18:00:35.870Z06-03-2021 2021-03-06T17:39:40.234Z - - 11-04-2021

మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి.. ఈ మ‌ధ్య బాగా పాపుల‌ర్ అయిపోతున్నారు క‌దా. మేయ‌ర్ అవుతారు అనుకున్న టైం నుంచే ఈమె పేరు వెలుగులోకి వ‌చ్చింది. ముందుగా టీఆర్ఎస్ లీడ‌ర్ కేకే కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి అన్నారు.. త‌ర్వాత మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి అంటున్నారు. మ‌రి హైద‌రాబాద్ మేయ‌ర్ అంటే ఆ లెక్క వేరే క‌దా. అంతా స‌రే.. ఆమె తీరు.. మాట అన్నీ వివాదాల్లోకి మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో వివాదంలో ఇరుక్కున్నారు. అది కూడా ల్యాండ్ వివాదం. పైగా.. టీఆర్ఎస్ లీడ‌ర్ తోనే కావడంతో హాట్ టాపిక్ అయింది.

అవును.. మేయ‌ర్ విజ‌య ల‌క్ష్మి.. ముందు నుంచే ఫైర్ బ్రాండ్. టీఆర్ఎస్ లో టాప్ లీడ‌ర్ల లిస్ట్ లో ఉండే కేకే కుమార్తె అంటే.. ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది క‌దా. పైగా.. కార్పొరేట‌ర్ గా గెలిచారాయే. పోయిన సారే.. మేయ‌ర్ కావాల్సిన లీడ‌ర్ క‌దా.. ఆ మాత్రం ప‌వ‌ర్ ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. టీఆర్ఎస్ బ‌డా లీడ‌ర్ కుమార్తె.. పైగా కార్పొరేట‌ర్.. పైగా మేయ‌ర్ కాబోయి మిస్ అయిన లీడ‌ర్ అంటే.. ఫైర్ బ్రాండ్ కాక ఏముంది చెప్పండి. అందుకే.. ఫ‌స్ట్ ట‌ర్మ్ కార్పొరేట‌ర్ గా ఉన్న‌ప్పుడే.. మొత్తం రాజ‌కీయాల్ని అవ‌పోస‌న ప‌ట్టార‌ట‌. అన్నీ ఇష్యూల్ని ఢీల్ చేశార‌ట‌. ఒక ఎమ్మెల్యే స్థాయికి మించి రాజ‌కీయం చేసే వార‌ట‌. పెద్దగా లైమ్ లైట్ లోకి రాక‌పోయినా.. ఆమె పేరు మాత్రం.. టీఆర్ఎస్ లీడ‌ర్ల‌లో బానే వినిపించేద‌ట‌.

ఇక రీసెంట్ గా ఏం జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం క‌దా. తాను ప‌ద‌విలో ఉన్నన్నాళ్లు.. వ‌ర్షాలు ప‌డ‌కుండా ఉంటే బావుండు అని దేవుడ్ని కోరుకుంటా అన‌గానే.. తలో మాటా అనేశారు. అయినా.. ఏదో స‌ర‌దాగా అన్నారులే అనుకున్నారు. కుక్క‌కి చ‌పాతీ తినిపిస్తూ.. అదే చ‌పాతీ ఇంకో ప‌క్క త‌ను తింటూ వీడియో బ‌య‌టికొచ్చింది. ఆహా.. కుక్క అంటే ఎంత ప్రేమ మేడ‌మ్ గారికి అనుకున్నారు. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ తో రచ్చ ఇంకాస్త పెరిగింది క‌దా.

ఇప్పుడేమో.. మ‌రో ఇష్యూలో ఇరుక్కున్నారు మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి. టీఆర్ఎస్ లీడ‌ర్ల‌తోనే త‌న‌కి ప్రాబ్ల‌మ్ అవుతోందంట‌. టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కే తాను ప్రాబ్ల‌మ్  అవుతున్నార‌ట‌. ఇలా.. రెండు ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. ఓ ల్యాండ్ విష‌యంలో టీఆర్ఎస్ లీడ‌ర్.. చెట్ల‌ప్ల‌లి రామ్ చంద‌ర్ కి మేయ‌ర్ కీ ప్రాబ్ల‌మ్ వ‌చ్చిందంట‌.  త‌న‌ని మేయ‌ర్ బెదిరిస్తున్నార‌ని.. త‌న దారికి అడ్డొస్తే.. అరెస్ట్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నార‌నీ.. సిటీలోని లీడ‌ర్ రామ్ చంద‌ర్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. విష‌యం టీఆర్ఎస్ పెద్ద‌ల దాకా వెళ్లిందంట‌. చానాళ్ల నుంచీ ఇష్యూ న‌డుస్తోంద‌ని.. పంచాయతీని మినిస్ట‌ర్ కేటీఆర్ ముందు ఢీల్ చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. వీరిద్ద‌రి పంచాయతీని మినిస్ట‌ర్ కేటీఆర్ ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle